bredcrumb

ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!

By Kannaiah
| Published: Tuesday, July 6, 2021, 20:11 [IST]
బెలగావికి చెందిన వృద్ధుడు తన మెడపై పామును ఉంచి ఊరుమొత్తాన్ని చుట్టేశాడు
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
1/8
ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో ఫోటోలు వైరల్ అయ్యాయి
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
2/8
బెలగావికి చెందిన వృద్ధుడు తన మెడపై పాముతో ఊరుమొత్తాన్ని తన సైకిల్ పై చుట్టేశాడు
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
3/8
బెలగావి సమీపంలోని హంగారగా గ్రామంకు చెందిన ఈ పెద్దాయన పామును మెడపై ఉంచుకుని ఎంచక్కా సైకిల్‌పై తిరుగుతున్నాడు.
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
4/8
గ్రామం ప్రధాన రహదారిపై అలా పాముతో వెళుతుండటాన్ని గ్రామస్తులు ఆసక్తితో తిలకించారు
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
5/8
పాము మెడపైన కదులుతుండటంతో గ్రామస్తులు ఒక్కింత భయానికి గురయ్యారు
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
6/8
అయితే తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకుని ఈ తాత తన మెడపై చుట్టుకుని దాన్ని ఊరుకు దూరంగా వదిలేశాడు.
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
7/8
తాత చేసిన ఈ ఫీట్‌ను గ్రామస్తులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు
ఊరును చుట్టేసిన తాతా..ఆయన మెడను చుట్టేసిన పాము..: ఈ తాత ధైర్యానికి టేక్ ఏ బౌ..!!
8/8
ఊరు బయట పామును వదిలేసి తాపీగా ఇంటికెళ్లాడు ఈ పెద్దాయన
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X