• search
  • Live TV

పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)

By Kannaiah I
| Published: Tuesday, April 5, 2022, 14:10 [IST]
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
1/12
భవిష్యత్ తరాల కోసం శ్రీలంకను రక్షించండి అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన లంక మాజీ స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్య
భవిష్యత్ తరాల కోసం శ్రీలంకను రక్షించండి అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన లంక మాజీ స్టార్...
Courtesy: Twitter
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
2/12
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. పౌరులు నిరసనకు దిగుతున్నారు. చంటి బిడ్డను ఎత్తుకుని ఓ తల్లి నిరసనల్లో పాల్గొనింది
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. పౌరులు నిరసనకు దిగుతున్నారు. చంటి బిడ్డను ఎత్తుకుని ఓ తల్లి...
Courtesy: Twitter
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
3/12
రాత్రివేళల్లో సైతం నిరసనకారులు తగ్గడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రంతా హోరెత్తించారు
రాత్రివేళల్లో సైతం నిరసనకారులు తగ్గడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...
Courtesy: Twitter
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
4/12
మా భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న శ్రీలంక యువతి
మా భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న శ్రీలంక యువతి
Courtesy: Twitter
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
5/12
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడే నిస్సాంకా సేనాధిపతి దేశం విడిచి మాల్దీవులకు పారిపోయాడంటూ కథనాలు వచ్చాయి
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కు అత్యంత సన్నిహితుడుగా చెప్పబడే నిస్సాంకా సేనాధిపతి దేశం...
Courtesy: Twitter
పీకల్లోతు సంక్షోభంలోకి శ్రీలంక..ఎటు చూసినా నిరసనలే (ఫోటోలు)
6/12
భవిష్యత్ తరాలను కాపాడాలంటూ ఓ వృద్ధుడు రోడ్డుపై కూర్చుని ఫ్లకార్డులను ప్రదర్శించాడు
భవిష్యత్ తరాలను కాపాడాలంటూ ఓ వృద్ధుడు రోడ్డుపై కూర్చుని ఫ్లకార్డులను ప్రదర్శించాడు
Courtesy: Twitter
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X