Home / Photos
డోస్ అమాంతం పెంచేసిన పూజా హెగ్డే.. ఫుల్ జోరులో ఉందిగా.
వలపుల వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేస్తోంది పూజా హెగ్డే. అందాలన్నీ వడ్డించేస్తూ.. తన సోగసులతో తెగ అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు తెగ కసరత్తు చేస్తుంది.
1/8
Photo Credit: instagram
Share
టెంప్టింగ్ అందాలతో మాయ చేస్తుంది పూజా హెగ్డే.
2/8
Photo Credit: instagram
Share
తెలుగులో ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ తగ్గినా.. బాలీవుడ్, కోలీవడ్లో వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది.
3/8
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
4/8
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.
5/8
Photo Credit: instagram
Share
ప్రధానంగా తెలుగు, హిందీ, మరియు తమిళ చిత్రాలలో నటిస్తుంది. తన అందం, అభినయం, మరియు నృత్యాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
6/8
Photo Credit: instagram
Share
పూజా హెగ్డే అక్టోబరు 13, 1990 న ముంబైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే మరియు లతా హెగ్డే. వారి స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. పూజా తుళు కుటుంబానికి చెందినది
7/8
Photo Credit: instagram
Share
దువ్వాడ జగన్నాథం (DJ) (2017): అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
8/8
Photo Credit: instagram
Share
పూజా హెగ్డే 2012లో మిస్కిన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం "ముగమూడి"తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో జీవా హీరోగా నటించాడు. ఆ తరువాత, 2014లో నాగ చైతన్య హీరోగా నటించిన "ఒక లైలా కోసం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే సంవత్సరం, హృతిక్ రోషన్ సరసన "మొహెంజో దారో" సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications