Home / Photos
బాలయ్య జపం చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. లక్కీ ఛాన్స్ అంటే ఈ బ్యూటీదే!
గత రెండేళ్లుగా టాలీవుడ్లో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రగ్యా జైస్వాల్ లక్కీఛాన్స్ కొట్టేసింది. నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. NBK109, అఖండ2లో నటిస్తుంది. వీటిల్లో ఒకచిత్రం ఇప్పటికే షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. సినిమా షూటింగ్‌లు చేస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినీ రంగంలో తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి
2/10
Photo Credit: instagram
Share
తన సొగసైన అందం , అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, కొద్దికాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది.
3/10
Photo Credit: instagram
Share
మిర్చిలాంటి కుర్రాడు చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.
4/10
Photo Credit: instagram
Share
ప్రగ్యా జైస్వాల్ తన స్టైలిష్ లుక్‌తో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
5/10
Photo Credit: instagram
Share
ఇటీవల బాలీవుడ్లో ఖేల్ ఖేల్ మే చిత్రంలో నటించింది
6/10
Photo Credit: instagram
Share
గత రెండేళ్లగా టాలీవుడ్లో సినిమా ఆఫర్స్ కోసం చూస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటిస్తుంది
7/10
Photo Credit: instagram
Share
NBK109, అఖండ2 మూవీస్‌లో నటిస్తుంది. ఇందులో NBK109 సంక్రాంతికి విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది
8/10
Photo Credit: instagram
Share
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారుతూ ఉంటాయి.
9/10
Photo Credit: instagram
Share
ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. తన అందం, నటన, ఫ్యాషన్ సెన్స్‌తో ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది


Click it and Unblock the Notifications