Home / Photos
షర్ట్ బటన్స్ విప్పేసి అందాలతో షోతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న పూజిత పొన్నాడ
సోకుల విందుతో కుర్రకారును టెంప్ట్ చేస్తుంది పూజిత పొన్నాడ. రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది. ఫొటో షూట్లో పరువాలన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తుంది. పవన్ కల్యాణ్ మూవీ " హరి హార వీర మల్లు" లో కూడా నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/11
Photo Credit: instagram
Share
కవ్వింపులతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడ.
2/11
Photo Credit: instagram
Share
షర్ట్ బటన్స్ విప్పేసి తన అందచందాలను ప్రదర్శించేస్తోంది.
3/11
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తెలుగు, తమిళం చిత్రాలు ఉన్నాయి.
4/11
Photo Credit: instagram
Share
రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేసి తన సొగసులన్నీ ప్రదర్శించేస్తుంది.
5/11
Photo Credit: instagram
Share
ఈ ముద్దుగుమ్మ తన నట జీవితాన్ని ప్రారంభించడానికి ముందు పూజిత పొన్నాడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు
6/11
Photo Credit: instagram
Share
2015లో ఊపిరి చిత్రంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టంది. ఇందులో ఆమె చేసిన సహాయ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
7/11
Photo Credit: instagram
Share
నటన, అందం, మరియు విభిన్న పాత్రలలో తేలిగ్గా ఒదిగిపోయే శైలి ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది
8/11
Photo Credit: instagram
Share
సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
9/11
Photo Credit: instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది.


Click it and Unblock the Notifications