Home / Photos
మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న సాక్షి మాలిక్.. డోస్ మీద డోస్.
మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది సాక్షి మాలిక్. అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పరువాలన్నీ ప్రదర్శించేస్తూ.. చిత్తు చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
వలపుల వయ్యారాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తుంది సాక్షి మాలిక్
2/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
రోజు రోజు ఈ బ్యూటీ తన అందాలతో హీటెక్కించేస్తూ చిత్తు చేస్తుంది.
3/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
తాజాగా ఈ బ్యూటీ ఫొటో షూట్లో రెచ్చిపోయింది.
4/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
ముద్దుగుమ్మ అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
5/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
ఈమె 1993 జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. సాక్షి మాలిక్ ఎక్కువగా హిందీ చలనచిత్రాలు మరియు మ్యూజిక్ వీడియోలలో కనిపిస్తారు
6/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
టెంప్టింగ్ అందాలతో హీటెక్కించేస్తున్న బ్యూటీ
7/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
. 2018లో విడుదలైన 'సోను కే టిటు కి స్వీటీ' చిత్రంలో 'బామ్ డిగ్గీ డిగ్గీ' పాటలో కనిపించిన తర్వాత ఆమెకు గుర్తింపు లభించింది.
8/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
సాక్షి మాలిక్ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ను ప్రారంభించారు. ఆమె అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు మరియు వివిధ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేశారు.
9/11
Photo Credit: https://www.instagram.com/sakshimalikk/?g=5
Share
2019లో విడుదలైన 'దిల్ చోరీ' అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. ఈ పాట కూడా యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.

Click it and Unblock the Notifications