మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు)
By Kannaiah I
| Published: Friday, September 10, 2021, 14:10 [IST]
1/6
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) | Save Nature:Telugu yuvatha gives a call to celebrate Ganesh festival with clay idols - Oneindia Telugu/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html
గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన ప్రతిమలు విగ్రహాలు వాడటం వల్ల నీటి కాలుష్యంతో పాటు జీవరాశులకు తీరని నష్టం జరుగుతుందని యువత సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టేలా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు
గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్...
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html#photos-1
గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన ప్రతిమలు విగ్రహాలు వాడటం వల్ల నీటి కాలుష్యంతో పాటు జీవరాశులకు తీరని నష్టం జరుగుతుందని యువత సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టేలా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు
గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్...
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html#photos-2
మట్టిగణపతి విగ్రహాలతోనే వినాయకచవితి పండుగను చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ వినాయక చవితి పండుగ రోజున ఉదయాన్నే బృంధాన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చేశారు.
మట్టిగణపతి విగ్రహాలతోనే వినాయకచవితి పండుగను చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ...
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html#photos-3
ప్రతి ఒక్కరు సామాజికబాధ్యతగా మట్టి గణపతి ప్రతిమల వినియోగం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అన్నారు.
ప్రతి ఒక్కరు సామాజికబాధ్యతగా మట్టి గణపతి ప్రతిమల వినియోగం ద్వారానే పర్యావరణ పరిరక్షణ...
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html#photos-4
మట్టిగణపతి విగ్రహాలతోనే వినాయకచవితి పండుగను చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ వినాయక చవితి పండుగ రోజున ఉదయాన్నే బృంధాన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చేశారు.
మట్టిగణపతి విగ్రహాలతోనే వినాయకచవితి పండుగను చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ...
మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్న తెలుగు యువత(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/save-nature-telugu-yuvatha-gives-a-call-to-celebrate-ganesh-festival-with-clay-idols-oi67801.html#photos-5