bredcrumb

శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)

By Kannaiah
| Published: Friday, November 26, 2021, 20:13 [IST]
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
1/5
 ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు..
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
2/5
దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ కవారెంటైన్ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. 
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
3/5
ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. 
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
4/5
విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. 
శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చిరంజీవి సహాయం(ఫోటోలు)
5/5
అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X