Home / Photos
ఇంతకుమించిన భావోద్వేగం మరెక్కడా కనిపించదు
డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం సత్ఫలితాలను ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టారు. అలాగే- తమ వద్ద చెరలో మగ్గుతున్న పాలస్తీన ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.
1/9
Photo Credit: PTI
Share
వారిని విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ నిరంతరాయంగా గాజాపై దాడులు జరిపింది. హమాస్ కు చెందిన అధినేతలు, కమాండర్లను మట్టుబెట్టింది. అయినప్పటికీ- ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గలేదు హమాస్.
2/9
Photo Credit: PTI
Share
దీంతో ఈ రెండు దేశాల మధ్య రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధ వాతావరణానికి తెర పడినట్టయింది.
3/9
Photo Credit: PTI
Share
డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం సత్ఫలితాలను ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టారు. అలాగే- తమ వద్ద చెరలో మగ్గుతున్న పాలస్తీన ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.
4/9
Photo Credit: PTI
Share
దీనిపై డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించారు. మధ్యవర్తిత్వాన్ని వహించారు. ఈజిప్ట్ వేదికగా సుదీర్ఘంగా మంతనాలు సాగించారు.
5/9
Photo Credit: PTI
Share
తమ వారిని కలుసుకుంటోన్నామనే ఆనందం.. అటు బందీలు, ఇటు ఖైదీల కుటుంబ సభ్యులు, ఆప్తుల్లో వెల్లివిరిసింది. ఈ ఇరు దేశాల సరిహద్దుల్లో వాతావరణం భావోద్వేగంతో నిండిపోయింది.
6/9
Photo Credit: PTI
Share
ఖతర్ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఆ ప్రయత్నాలు ఫలించాయి. శాంతి ఒప్పందాలపై ఇజ్రాయెల్- గాజా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా బందీలను విడిచిపెట్టాయి. అటు ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విముక్తులను చేసింది.
7/9
Photo Credit: PTI
Share
ఎప్పటికీ చూడలేమనుకున్న వాళ్లు సంతోషంగా, చిరునవ్వుతో తమ ఎదురుగా కనిపించే సరికి ఎమోషన్లను ఆపుకోలేకపోయారు ఆప్తులు. కన్నీటితో స్వాగతం పలికారు.
8/9
Photo Credit: PTI
Share
దీన్ని పర్యవేక్షించడానికి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇజ్రాయెల్ లో అడుగు పెట్టారు. ఈ ఒప్పందం అమలులోకి రావడం వల్ల మధ్య- తూర్పు దేశాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడినట్టయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
9/9
Photo Credit: PTI
Share
2023 అక్టోబర్ 13వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై భీకరంగా దాడి చేశారు హమాస్ మిలిటెంట్లు. వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను అపహరించారు.


Click it and Unblock the Notifications