Home / Photos
Sobhita Dulipala:రెడ్ బాడీకాన్ డ్రెస్‌లో హాట్‌గా నాగచైతన్య భామ..!
By Kannaiah
శోభిత ధూళిపాళ్ల.. ఈ ముద్దుగుమ్మను చూస్తే కుర్రాళ్లు కునుకు తీయరు. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు శోభితా ధూళిపాళ్ల. తాజాగా శోభితా ధూళిపాళ్ల ఓ పార్టీ ఔట్ఫిట్తో ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేసింది.
1/7
Photo Credit: Instagram
Share
శోభితా ధూళిపాళ్ల అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు.
2/7
Photo Credit: Instagram
Share
శోభితా ధూళిపాళ్ల ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలుస్తోంది
3/7
Photo Credit: Instagram
Share
తాజాగా శోభితా ధూళిపాళ్ల ఓ రెడ్ బాడీ కాన్ డ్రెస్‌తో దర్శనమిచ్చింది.
4/7
Photo Credit: Instagram
Share
ఈ పార్టీ ఔట్ఫిట్ ధరించి ఫోటో షూట్లో పాల్గొంది శోభితా ధూళిపాళ్ల
5/7
Photo Credit: Instagram
Share
రెడ్ డ్రెస్‌లో శోభితను చూసిన కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది
6/7
Photo Credit: Instagram
Share
డీమ్ బై గాబ్రియేల్లా కోసం శోభితా ఫోటో షూట్ చేసింది.
7/7
Photo Credit: Instagram
Share
ఇంతకీ శోభితా ధరించిన రెడ్ బాడీకాన్ పార్టీ ఔట్ ఫిట్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.19,500.


Click it and Unblock the Notifications