Home / Photos
రెచ్చిపోతున్న స్రవంతి చొక్కారపు.. డోస్ రెట్టింపు చేస్తూ మరి..
మత్తెక్కించే అందాలతో మాయ చేస్తుంది స్రవంతి చొక్కారపు. అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది. ఈ ముద్దుగమ్మ అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
1/10
Photo Credit: instagram
Share
మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది బుల్లి తెర సుందరి స్రవంతి చొక్కారపు.
2/10
Photo Credit: instagram
Share
నిత్యం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తెగ సందడి చేస్తుంది.
3/10
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
4/10
Photo Credit: instagram
Share
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, తన అందం, చురుకుదనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
5/10
Photo Credit: instagram
Share
స్రవంతి రాయలసీమలోని కదిరిలో జన్మించింది. ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
6/10
Photo Credit: instagram
Share
ఆ తరువాత, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పుకోవచ్చు.
7/10
Photo Credit: instagram
Share
తన కెరీర్లో అనేక టీవీ షోలు, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు వ్యాఖ్యాతగా పనిచేసింది
8/10
Photo Credit: instagram
Share
స్రవంతి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కూడా పాల్గొంది, ఇది ఆమెకు బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. బిగ్ బాస్‌లో ఆమె తన ఆటతీరుతో, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించింది.
9/10
Photo Credit: instagram
Share
ముఖ్యంగా, "పుష్ప: ది రైజ్" ప్రమోషన్లలో అల్లు అర్జున్ మరియు సుకుమార్లను ఆమె ఇంటర్వ్యూ చేసింది, ఇది ఆమెకు మరింత ప్రజాదరణ తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications