Home / Photos
బికినీలో హీటెక్కిస్తున్న బుల్లితెర సుందరి.. అందాలన్నీ ఒపెన్ చేసిందిగా!
థాయ్‌లాండ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బుల్లితెర సుందరి శ్రీముఖి. బీచ్‌లో బికినీలో వయ్యారాలు ఒలకబోస్తూ.. తన అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. ముద్దుగుమ్మ హాట్ షోకు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
1/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
మత్తెక్కించే అందాల షోతో మాయ చేస్తుంది బుల్లి తెర సుందరి శ్రీముఖి
2/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
తాజాగా ఈ బ్యూటీ థాయ్‌లాండ్ అందాలను ఆస్వాధీస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంది.
3/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
బికినీలో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ.. రెచ్చిపోతుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఫిక్స్ వైరల్ అవుతున్నాయి.
4/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
శ్రీముఖి టెలివిజన్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'అదుర్స్ 2', 'పటాస్' వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
5/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
ముఖ్యంగా 'పటాస్' కార్యక్రమంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించింది.
6/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
2012లో 'జులాయి' చిత్రంతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'నేను శైలజ' వంటి చిత్రాల్లో నటించింది.
7/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
2019లో 'బిగ్ బాస్ తెలుగు 3'లో శ్రీముఖి పాల్గొంది. తన ఆటతీరుతో, నిజాయితీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది..
8/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
ఆమె రన్నరప్‌గా నిలిచింది, కానీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బిగ్ బాస్ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది
9/11
Photo Credit: https://www.instagram.com/sreemukhi/?g=5
Share
శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానెల్లో వినోదాత్మక వీడియోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.

Click it and Unblock the Notifications