bredcrumb

చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)

By Kannaiah
| Published: Wednesday, September 22, 2021, 16:29 [IST]
చెన్నై ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన 20 రైల్వే కోచ్‌లు శ్రీలంక కొలంబో పోర్టుకు చేరాయి.
చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)
1/5
రైల్వే కోచ్‌ల కోసం భారత్‌కు శ్రీలంక 82 మిలియన్ అమెరికన్ డాలర్లను చెల్లించింది
చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)
2/5
కొలంబో పోర్టుకు ఈ భారీ కోచ్‌లు నౌక ద్వారా రవాణా అయ్యాయి
చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)
3/5
శ్రీలంక అవసరాలకు తగ్గట్టుగా ఈ రైల్ కోచ్‌లను చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది
చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)
4/5
శ్రీలంకకు భారత్ 20 రైల్వే కోచ్‌లను అందించింది
చెన్నై టూ కొలంబో: పోర్టుకు చేరిన కొత్త రైల్ కోచ్‌లు (ఫోటోలు)
5/5
భారత్ -శ్రీలంక మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైల్వే కోచ్‌లను భారత్ శ్రీలంకకు అందజేసింది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X