bredcrumb

Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః

By Kannaiah
| Published: Monday, June 21, 2021, 21:31 [IST]
శ్రీముఖి మా టీవీలో ప్రసారమయ్యే సిక్స్‌త్‌ సెన్స్‌ కోసం ఇలా అందంగా ముస్తాబయ్యింది
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
1/9
శ్రీముఖికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు.
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
2/9
శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే బుల్లితెర ద్వారా ఆమె సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. 
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
3/9
ఇక శ్రీముఖి అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షోలో కనిపించిందంటే కళ్లు తిప్పకుండా చూస్తారు కుర్రాళ్లు
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
4/9
శ్రీముఖి ఫ్యాషన్‌కు కూడా తెగ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆమెను ఆమె మౌల్డ్ చేసుకుంటుంది
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
5/9
పలు షోలతో శ్రీముఖి బుల్లితెరను ఏలుతోంది
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
6/9
శేఖర్ మాస్టర్‌కు ముద్దు మీద ముద్దు పెట్టడం కొంచెం పరిమితి దాటినట్లున్నప్పటికీ శ్రీముఖి ఆ షోకు గ్రేస్ తీసుకొచ్చింది
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
7/9
శేఖర్ మాస్టర్‌తో కలిసి చేసిన అల్లరి మామూలుగా లేదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
8/9
ఆదివారం టెలికాస్ట్ అయిన ఓంకార్ షోలో శ్రీముఖి రెచ్చిపోయింది
Srimukhi:బాబోయ్... రాములమ్మ రచ్చ, రచ్చస్య...రచ్యోభ్యః
9/9
బుల్లితెరపై శ్రీముఖి రచ్చ అంతా ఇంతా కాదు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X