Home / Photos
సిద్ధం..! జగన్నామస్మరణం.. భారీ జన సమూహం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న నాలుగో విడత సిద్ధం బహిరంగ సభ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని మేదరమెట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాది మంది ఈ సభకు తరలివచ్చారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయట్లేదు.
1/18
Photo Credit: twitter
Share
రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి.
2/18
Photo Credit: twitter
Share
సభకు దారి తీసే మార్గాలన్నీ కూడా నీలంరంగును సంతరించుకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా సిద్ధం జెండాలు, బ్యానర్లు కనిపించాయి.
3/18
Photo Credit: twitter
Share
చిన్నా, పెద్దా అనే తేడా లేదు. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ సభలో పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో కనిసించారు.
4/18
Photo Credit: twitter
Share
ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అంటూ వైఎస్ జగన్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చెప్పిన మాటలను ఈ సభ ప్రతిబింబించింది.
5/18
Photo Credit: twitter
Share
ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు భారీగా ఈ సభకు హాజరయ్యారు.
6/18
Photo Credit: twitter
Share
తమ పిల్లలను కూడా వెంటబెట్టుకుని వచ్చారు కొందరు అభిమానులు.
7/18
Photo Credit: twitter
Share
చివరి సిద్ధం సభ కావడం వల్ల అటు ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది.
8/18
Photo Credit: twitter
Share
గతంలో నిర్వహించిన భీమిలీ, దెందులూరు, రాప్తాడు సభలకు మించిన స్థాయిలో ఇది ఉండబోతోందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. 44 నియోజకవర్గాల నుంచి ప్రజలు దీనికి హాజరయ్యారని వైసీపీ చెబుతోంది.
9/18
Photo Credit: twitter
Share
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న నాలుగో విడత సిద్ధం బహిరంగ సభ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది.


Click it and Unblock the Notifications