శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్
By Kannaiah I
| Published: Tuesday, January 11, 2022, 14:39 [IST]
1/11
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ | Tamil Hero Simbu awarded with honorary doctorate - Oneindia Telugu/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html
తమిళ హీరో శింబు మరో అచీవ్‌మెంట్ సాధించాడు. చిన్నతనం నుంచే తమిళ చిత్రపరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకున్న శింబును ఇప్పుడు డాక్టరేట్ వరించింది
తమిళ హీరో శింబు మరో అచీవ్‌మెంట్ సాధించాడు. చిన్నతనం నుంచే తమిళ చిత్రపరిశ్రమలో ఓ గుర్తింపు...
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html#photos-1
తన తండ్రి టి రాజేందర్‌లానే శింబు అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించాడు.
తన తండ్రి టి రాజేందర్‌లానే శింబు అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించాడు.
Courtesy: Facebook
3/11
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html#photos-2
నటన నుంచి మ్యూజిక్, సింగర్‌గా, లిరిసిస్ట్‌గా ఇలా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శింబు
నటన నుంచి మ్యూజిక్, సింగర్‌గా, లిరిసిస్ట్‌గా ఇలా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు...
Courtesy: Facebook
4/11
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html#photos-3
పదేళ్ల క్రితం గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన విన్నయ్ తండి వరువాయ చిత్రంతో చివరిసారిగా శింబు విజయాన్ని అందుకున్నాడు
పదేళ్ల క్రితం గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన విన్నయ్ తండి వరువాయ చిత్రంతో చివరిసారిగా శింబు...
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html#photos-4
11 ఏళ్ల తర్వాత తన తాజా చిత్రం మానాడుతో భారీ విజయం అందుకున్నాడు శింబు. మానాడు చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో కోలీవుడ్ మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది
11 ఏళ్ల తర్వాత తన తాజా చిత్రం మానాడుతో భారీ విజయం అందుకున్నాడు శింబు. మానాడు చిత్రం భారీ సక్సెస్...
శింబు ఇప్పుడు డాక్టర్ శిలంబరసన్.. వేల్స్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tamil-hero-simbu-awarded-with-honorary-doctorate-oi73728.html#photos-5
చిత్రపరిశ్రమలో ఎన్నో విజయాలు పొందిన శింబును తమిళనాడులోని వేల్స్ యూనివర్శిటీ డాక్టరేట్‌తో గౌరవించింది
చిత్రపరిశ్రమలో ఎన్నో విజయాలు పొందిన శింబును తమిళనాడులోని వేల్స్ యూనివర్శిటీ...