Home / Photos
Viral: సీఎం రేవంత్ రెడ్డి హోలీ వేడుకల్లో స్పెషల్ గెస్ట్..సో క్యూట్..!
By Kannaiah
హోళీ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపుతుందని భావిస్తారు. అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూడా హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.చిన్న పిల్లల నుంచి పండు ముదసలి వరకు ప్రతి ఒక్కరూ హోళీ పండగవేళ కలర్ఫుల్గా కనిపించారు. ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం మినహాయింపు కాదు. నిత్యం బిజీగా ఉండే సీఎం రేవంత్ హోళీ వేళ కాస్త రిలాక్స్డ్గా కనిపించారు. మనువడితో రంగుల పండుగను జరుపుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారాయి.
1/8
Share
లోక్ సభ ఎన్నికల వేళ నిత్యం బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి
2/8
Share
హోలీ వేడుకల్లో కాస్త రిలాక్స్డ్గా కనిపించారు రేవంత్ రెడ్డి
3/8
Share
తన ఇంట్లోనే హోలీ సంబరాలను జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి
4/8
Share
హోలీ వేడుకల్లో రేవంత్ రెడ్డి ఇంట్లో స్పెషల్ గెస్ట్ దర్శనమిచ్చాడు
5/8
Share
ఆ స్పెషల్ గెస్ట్ రేవంత్ రెడ్డి మనువడు
6/8
Share
రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నారు
7/8
Share
హోలీ పండగను అమ్మమ్మ తాతయ్యలతో కలిసి భలే ఎంజాయ్ చేశాడు జూనియర్ రేవంత్
8/8
Share
తాత రేవంత్‌ను ఓ ఆటాడుకున్నాడు మనవడు.


Click it and Unblock the Notifications