Home / Photos
ప్రియాంక గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. వరుసగా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ క్రమంలో వరంగల్ సభకు ఆహ్వానించారు.
1/11
Share
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
2/11
Share
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప దాస్ మున్షీ
3/11
Share
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
4/11
Share
ప్రియాంక గాంధీని కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
5/11
Share
ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప దాస్ మున్షీ
6/11
Share
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
7/11
Share
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
8/11
Share
ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
9/11
Share
రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే పథకంలో వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకుచెల్లించే అవకాశాన్ని కల్పించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి


Click it and Unblock the Notifications