Home / Photos
కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశమైన టాస్క్‌ఫోర్స్
By Kannaiah
కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి శ్రీ కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది.
1/9
Share
ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది
2/9
Share
చార్మినార్ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న పోలీసులు
3/9
Share
చార్మినార్ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న పోలీసులు
4/9
Share
చార్మినార్ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న పోలీసులు
5/9
Share
లాక్‌డౌన్ అమలు కావడంతో చార్మినార్ వద్ద పోలీసులు
6/9
Share
లాక్‌డౌన్ సందర్భంగా రోడ్డుపై తనిఖీలు చేపడుతున్న పోలీసులు
7/9
Share
పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు.
8/9
Share
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది
9/9
Share
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది

Click it and Unblock the Notifications