Home / Photos
అబ్బా.. ఈషా రెబ్బ ఏందీ అరాచకం.. సాగరంలో సెగలు పుట్టిస్తున్నావుగా.
హాట్ పోజులతో కుర్రకారు గుండెల్లో హీటెక్కించేస్తోంది తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా విదేశీ టిప్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సాగర తీరంలో సొగసులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/8
Photo Credit: instagram
Share
మత్తెక్కించే చూపులతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది. ఈషా రెబ్బ
2/8
Photo Credit: instagram
Share
ఈ తెలుగు పిల్లకు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేకపోయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
3/8
Photo Credit: instagram
Share
ఫొటో షూట్లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది.
4/8
Photo Credit: instagram
Share
ముద్దుగుమ్మ అందాల జోరుకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
5/8
Photo Credit: instagram
Share
ఈషా రెబ్బ 1990 ఏప్రిల్ 19న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు చిన్ననాటి నుండే కళలపై, ముఖ్యంగా నాటకాలపై ఆసక్తి ఉండేది.
6/8
Photo Credit: instagram
Share
నటనపై ఉన్న ఆసక్తితో ఆమె ఈ రంగంలో ప్రవేశించింది, మొదటగా మోడలింగ్‌లో భాగస్వామ్యం అయ్యింది. అనంతరం సినిమాల్లో అవకాశం వచ్చింది.
7/8
Photo Credit: instagram
Share
రెబ్బా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'అంతక ముందు ఆ తర్వతా' సినిమాలో తొలిసారి లీడ్ రోల్ లో నటించింది.
8/8
Photo Credit: instagram
Share
సోషల్ మీడియాలో కూడా ఈషా చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యాన్‌ఫాలోయింగ్‌ను పెంచుకుంది.


Click it and Unblock the Notifications