Home / Photos
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా చర్చలు
విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమైయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం
1/18
Share
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం జరిగింది.
2/18
Share
దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు.
3/18
Share
గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో చర్చించారు
4/18
Share
. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించారు.
5/18
Share
ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క
6/18
Share
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమావేశమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
7/18
Share
ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
8/18
Share
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగం పలికిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
9/18
Share
సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించారు.


Click it and Unblock the Notifications