bredcrumb

దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)

By Kannaiah
| Published: Monday, October 11, 2021, 22:45 [IST]
దసరా పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాత అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
1/6
కామాఖ్య ఆలయం.. అస్సాంలోని గౌహతిలో ఉంది. శక్తి పీఠాలలో ఒకటి. శక్తిపీఠాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు భక్తులు. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. యోని రూపంలో ఏర్పడిన విగ్రహానికి భక్తులు పూజిస్తారు.
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
2/6
తమిళనాడులోని మధురైలో వెలిసిన మీనాక్షి అమ్మవారి ఆలయం శక్తిమంతమైనది. పార్వతీదేవిని మీనాక్షి రూపంలో కొలుస్తారు భక్తులు. దక్షిణాది రాష్ట్రాల్లో గల అమ్మవారి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది.
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
3/6
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది అంబాజీ. అమ్మవారు ఇక్కడ సింహారూఢురాలై దర్శనం ఇస్తారు. సతీదేవి హృదయం భాగం ఇక్కడ పడిందని భక్తులు నమ్ముతారు.
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
4/6
మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం. అంబా భవానీగా అమ్మవారిని కొలుస్తారు. చాళుక్యుల కాలంలో నిర్మించారు.
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
5/6
వైష్ణోదేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లోని త్రికూట పర్వతం మీద అమ్మవారు కొలువయ్యారు.
దసరా సమయంలో సందర్శించాల్సిన ఐదు ఆలయాలు (ఫోటోలు)
6/6
దక్షిణేశ్వర్ కాళికా అమ్మవారి ఆలయం.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలో ఉంది. 1855లో కాళీమాత భక్తురాలు రాణి రష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలో ఉన్న అన్ని కాళీమాత ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X