Home / Photos
ఘాటు అందాలతో హాట్ ట్రీట్ ఇస్తున్న టీనా దత్తా..
మత్తెక్కించే అందాల షోతో తెగ అట్రాక్ట్ చేస్తుంది టీనా దత్తా. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ రచ్చ చేస్తుంది. పరువాలన్నీ ప్రదర్శిస్తూ పిచ్చెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/9
Photo Credit: instagram
Share
సొగసైన అందచందాలతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది టీనా దత్తా.
2/9
Photo Credit: instagram
Share
హద్దులు పక్కన పెట్టి అందాలన్నీ వడ్డించేస్తోంది.
3/9
Photo Credit: instagram
Share
ఫోటో షూట్లో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
4/9
Photo Credit: instagram
Share
పరువాలన్నీ ప్రదర్శిస్తూ తన అందచందాలతో పిచ్చెక్కించేస్తోంది.
5/9
Photo Credit: instagram
Share
బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన నటన అభినయంతో మెప్పిస్తుంది.
6/9
Photo Credit: instagram
Share
1996లో "సిస్టర్ నివేదిత" అనే టెలివిజన్ సిరీస్లో బాల నటిగా తన కెరీర్ను ప్రారంభించింది.
7/9
Photo Credit: instagram
Share
"ఉత్తరన్" అనే టెలివిజన్ సిరీస్లో "ఇచ్చా" పాత్రలో నటించి ప్రజాదరణ పొందింది.
8/9
Photo Credit: instagram
Share
2020లో "నక్సల్బరీ" అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.
9/9
Photo Credit: instagram
Share
బుల్లితెరతో పాటు వెండితెర, వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications