90వ దశకంలో వెండతెరను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ హీరోయిన్లు
By Kannaiah I
| Published: Friday, July 2, 2021, 20:08 [IST]
1/8
90వ దశకంలో వెండతెరను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ హీరోయిన్లు | Tollywood heroines who shook the screen in 90's - Oneindia Telugu/photos/tollywood-heroines-who-shook-screen-in-90-s-oi63850.html
నగ్మ 90వ దశకంలో సినిమా ఇండస్ట్రీని ఏలింది. భాష,ఘరానా మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్స్‌లో నటించింది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోంది
నగ్మ 90వ దశకంలో సినిమా ఇండస్ట్రీని ఏలింది. భాష,ఘరానా మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్స్‌లో...
90వ దశకంలో వెండతెరను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ హీరోయిన్లు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/tollywood-heroines-who-shook-screen-in-90-s-oi63850.html#photos-4
సౌందర్య గురించి చెప్పక్కర్లేదు. సౌందర్యను మహానటి సావిత్రితో పోల్చేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. సౌందర్య ఎన్నికల ప్రచారంకు వస్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు.
సౌందర్య గురించి చెప్పక్కర్లేదు. సౌందర్యను మహానటి సావిత్రితో పోల్చేవారంటేనే అర్థం...