• search
  • Live TV

నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)

By Kannaiah I
| Published: Tuesday, November 30, 2021, 18:18 [IST]
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
1/11
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు.ఆయన వయస్సు 66 సంవత్సరాలు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ...
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
2/11
న్యుమోనియాతో బాధపడుతోన్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నవంబర్ 30వ తేదీ సాయంత్రం తుది శ్వాస విడిచారు
న్యుమోనియాతో బాధపడుతోన్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స...
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
3/11
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తెలుగు సినిమా సాహిత్యాన్ని ఓ మలుపు తిప్పారాయన. ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం...
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
4/11
మూడువేలకు పైగా పాటలను రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాహిత్యానికి, సాధారణ పదాలను చేర్చి పాటలను రాయడం ఆయన ప్రత్యేకత. అదే స్థాయిలో సంగీత దర్శకులు ఆయన పాటలక బాణీలను కట్టేవారు.
మూడువేలకు పైగా పాటలను రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో...
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
5/11
సిరివెన్నెల సీతారామ శాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. ఆయన స్వస్థలం అనకాపల్లి. ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకున్నారు. ఎంఏ చేస్తోన్న సమయంలో ఆయన అనుకోకుండా టాలీవుడ్‌లో ప్రవేశించారు. కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి సినిమాకు పాటలు రాశారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. ఆయన స్వస్థలం అనకాపల్లి....
నింగికేగిన అక్షరం:ఇక సెలవంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఫోటోలు)
6/11
1986లో కే విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన సిరివెన్నెల మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో ఆ సినిమా పేరు సీతారామ శాస్తికి ఇంటి పేరుగా మారింది.
1986లో కే విశ్వనాథ్ దర్శకత్వంలోనే వచ్చిన సిరివెన్నెల మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో ఆ సినిమా పేరు...
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X