Home / Photos
కవ్వింపులో కాక పుట్టిస్తున్న తృప్తి డిమ్రి.. బ్యూటీ ఫుల్ జోరులో ఉందిగా!
కవ్వింపులతో కుర్రకారును చిత్తు చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందాల వడ్డింపులో ఈబ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
ఘాటు అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తుంది బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి.
2/10
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫులో జోరులో ఉందీ బ్యూటీ.
3/10
Photo Credit: instagram
Share
ఫొటోషూట్‌లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
4/10
Photo Credit: instagram
Share
సోకులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది.
5/10
Photo Credit: instagram
Share
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు.
6/10
Photo Credit: instagram
Share
హద్దులు పక్కన పెట్టేసి రచ్చ చేస్తోంది.
7/10
Photo Credit: instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
8/10
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేర్చిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
9/10
Photo Credit: instagram
Share
ముద్దుగుమ్మ అందాల జోరకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications