వరలక్ష్మీ శరత్ కుమార్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
1/5
వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే? | Varalakshmi Sarath Kumar Engagement.. Who Is The Groom? - Oneindia Telugu/photos/varalakshmi-sarath-kumar-engagement-who-is-groom-oi114437.html
Photo Credit: instagram
Share
వరలక్ష్మీ శరత్ కుమార్ ను పెళ్లాడబోయే వ్యక్తి గురించి అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. నికోలయ్ సచ్దేవ్ ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ అని తెలుస్తోంది.
2/5
వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే? | Varalakshmi Sarath Kumar Engagement.. Who Is The Groom? - Oneindia Telugu/photos/varalakshmi-sarath-kumar-engagement-who-is-groom-oi114437.html#photos-1
Photo Credit: instagram
Share
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎవరూ ఉహించని విధంగా ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
3/5
వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే? | Varalakshmi Sarath Kumar Engagement.. Who Is The Groom? - Oneindia Telugu/photos/varalakshmi-sarath-kumar-engagement-who-is-groom-oi114437.html#photos-2
Photo Credit: instagram
Share
వరలక్ష్మీ చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
4/5
వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే? | Varalakshmi Sarath Kumar Engagement.. Who Is The Groom? - Oneindia Telugu/photos/varalakshmi-sarath-kumar-engagement-who-is-groom-oi114437.html#photos-3
Photo Credit: instagram
Share
నికోలయ్ తొలుత కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకుని విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
5/5
వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే? | Varalakshmi Sarath Kumar Engagement.. Who Is The Groom? - Oneindia Telugu/photos/varalakshmi-sarath-kumar-engagement-who-is-groom-oi114437.html#photos-4
Photo Credit: instagram
Share
ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు.