Home / Photos
విజయ్ దేవరకొండకు "కింగ్డమ్" కలిసివచ్చేనా..? టీజర్ ఎలా ఉందంటే.!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్డమ్'. ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ టీజర్ లో విజయ్ దేవరకొండ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.
1/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్డమ్'.
2/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు.
3/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
విజయ్ దేవరకొండ తన స్టార్‌డమ్‌కి తగ్గ కథ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు.
4/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
'కింగ్డమ్' టీజర్ చూస్తే విజయ్ అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు.
5/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నాడు.
6/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
ఈ సినిమా విజయ్ దేవరకొండకు చాలా ముఖ్యమైనది. అతని గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాతో అతను తన సత్తా చాటుతాడని అభిమానులు నమ్ముతున్నారు.
7/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించారు.
8/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
9/9
Photo Credit: Courtesy: https://www.instagram.com/thedeverakonda/
Share
టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అదిరిపోయింది.
సినిమా భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Click it and Unblock the Notifications