Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!!
By Kannaiah I
| Published: Thursday, January 6, 2022, 16:22 [IST]
1/5
Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!! | Viral: Kuwait women seen carrying lioness,check what happend - Oneindia Telugu
/photos/viral-kuwait-women-seen-carrying-lioness-check-what-happend-oi73493.html
కువైట్కు చెందిన మహిళ ఓ సింహం కూనను ఎత్తుకుని అలా వీధుల్లో తిరుగుతున్న వీడయో వైరల్ అయ్యింది
కువైట్కు చెందిన మహిళ ఓ సింహం కూనను ఎత్తుకుని అలా వీధుల్లో తిరుగుతున్న వీడయో వైరల్ అయ్యింది
2/5
Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!! Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/viral-kuwait-women-seen-carrying-lioness-check-what-happend-oi73493.html#photos-1
ఆ సింహం కూన కువైట్ నగరంలోని సబాహియా ప్రాంతం నుంచి తప్పించుకుంది. ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఈ సింహం కూనను ఇంట్లో పెంచుకుంటోందట
ఆ సింహం కూన కువైట్ నగరంలోని సబాహియా ప్రాంతం నుంచి తప్పించుకుంది. ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఈ...
3/5
Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!! Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/viral-kuwait-women-seen-carrying-lioness-check-what-happend-oi73493.html#photos-2
ఇలా తప్పించుకుని వీధుల్లోకి అడుగుపెట్టిన ఈ సింహం కూనను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు
ఇలా తప్పించుకుని వీధుల్లోకి అడుగుపెట్టిన ఈ సింహం కూనను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు
4/5
Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!! Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/viral-kuwait-women-seen-carrying-lioness-check-what-happend-oi73493.html#photos-3
ఈ సింహం కూనను తిరిగి ఆ మహిళ పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
ఈ సింహం కూనను తిరిగి ఆ మహిళ పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
5/5
Viral:బాబోయ్.. సింహం కూనను ఎత్తుకుని వీధుల్లో తిరిగిన మహిళ..!! Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/viral-kuwait-women-seen-carrying-lioness-check-what-happend-oi73493.html#photos-4
సింహం కూనను మహిళ తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు ఫన్నీ కామెంట్స్ పెడితే మరికొందరు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు
సింహం కూనను మహిళ తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు ఫన్నీ కామెంట్స్...