Home / Photos
మధుమేహం ఉన్నవారు తేనె తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
తేనె ఆరోగ్యానికి మంచిది. దీనిలో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తక్కువ మోతాదులోనే తీసుకోవడం మంచిది. తేనెలో ఉండే గ్లెసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది.
1/8
Photo Credit: boldsky
Share
షుగర్ ఉన్నవారు తేనెను పరిమితంగానే వాడాలి. తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి.
2/8
Photo Credit: boldsky
Share
షుగర్ నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్న డయాబెటిస్ రోగులకు ఇది కీలకం. తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
3/8
Photo Credit: boldsky
Share
తేనె యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చక్కెర కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. అయినప్పటికీ, ఇది ఇంకా చక్కెర అని గుర్తుంచుకోండి.
4/8
Photo Credit: boldsky
Share
ఇతర చక్కెరలకు ప్రత్యామ్నాయంగా వాడండి: మీరు సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు.
5/8
Photo Credit: boldsky
Share
ఒక రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోవద్దు.
6/8
Photo Credit: boldsky
Share
మీరు షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి మార్గాల గురించి మీ వైద్యుడితో మాట్లాడాలి. వారు మీ ఆహారంలో తేనెను ఎంత వరకు చేర్చవచ్చో సలహా ఇవ్వవచ్చు
7/8
Photo Credit: boldsky
Share
ఏ పదార్థానికైనా 50 కంటే తక్కువ జిఐ ఉంటే కావలసినంత హాయిగా తినవచ్చు. 50–59 ఉంటే ఎప్పుడైనా అంటే వారానికి ఒక రోజు కొద్దిగా తినవచ్చు.
8/8
Photo Credit: boldsky
Share
ఇక అంతకంటే ఎక్కువ గా 60 - 100 అంటే హై జి ఐ ఆహారం. తిన్న వెంటనే రక్తం లో చక్కెర శాతం అమాంతంగా పెరిగి పోతుంది. కాబట్టి తినక పోవడం ఉత్తమం


Click it and Unblock the Notifications