bredcrumb

దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు

By Kannaiah
| Updated: Friday, August 20, 2021, 21:02 [IST]
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్త చేతిలో ఓ యువతి దాడికి గురైంది.
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
1/8
విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
2/8
పూసపాటి రేగ మండలం చౌడవాడ గ్రామంలో కాబోయే భర్త చేతిలో దాడికి గురైంది ఓ యువతి
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
3/8
విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆ యువతి పరిస్థితిని తెలుసుకోవాలంటూ జిల్లా మంత్రులను ఆదేశించారు
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
4/8
విషయం తెలుసుకున్న మంత్రులు బొత్స, పుష్ప శ్రీవాణిలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
5/8
యువతికి అందుతున్న చికిత్స గురించి మంత్రులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
6/8
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అదేశించారు
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
7/8
బాధితురాలి కుటుంబీకులు దాడి జరగగానే దిశ యాప్ వినియోగించడం తో 21 నిమిషాల్లో వెళ్లి పోలీసులు ఆమెను కాపాడారు
దిశా యాప్ ఎఫెక్ట్: యువతిపై వ్యక్తి దాడి..కాపాడిన పోలీసులు
8/8
బాధితురాలిని కాపాడిన పోలీసులను మంత్రులు బొత్స పుష్పశ్రీవాణిలు అభినందించారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X