bredcrumb

ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!

By Kannaiah
| Published: Sunday, July 11, 2021, 17:06 [IST]
ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు. జనాభా నియంత్రణలో ఉంటేనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పలువురు ప్రముఖులు చెప్పారు
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
1/10
స్థిరమైన భవిష్యత్తు కోసం ఈ రోజు అంతా కలిసి పనిచేద్దాం
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
2/10
ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు. జనాభా నియంత్రణలో ఉంటేనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పలువురు ప్రముఖులు చెప్పారు
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
3/10
ప్రపంచ దేశాల్లో జనాభా ఏమేరకు ఉందో తెలుపుతున్న చార్ట్
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
4/10
మంచి ఆరోగ్యం మంచి జీవితం కలిపితేనే ఆరోగ్యవంతమైన జనాభా
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
5/10
ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: సంతానోత్పత్తిపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
6/10
ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ 2021-30 ప్రారంభించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
7/10
ఉత్తర్ ప్రదేశ్‌లో దంపతులకు ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌ను కోల్పోతారని చెప్పిన సీఎం యోగీ
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
8/10
1989లో యూఎన్‌డీపీ ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రతిపాదించింది. ఏటా జూలై 11 న నిర్వహించాలని తీర్మానించింది. డాక్టర్ కేసీ జకర్యా ఈ దినోత్సవంను ప్రతిపాదించారు
ప్రపంచ జనాభా దినోత్సవం 2021: ఈ ఏడాది థీమ్ ఇదే..!
9/10
ఇంఫాల్‌లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X