bredcrumb

ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ

By Kannaiah
| Published: Tuesday, July 20, 2021, 14:04 [IST]
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు.
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
1/8
కష్టపడి తన బిడ్డ పెద్ద చదువులు పూర్తి చేశాడని అయినా సరే ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల వద్ద విలపించిన తల్లిదండ్రులు
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
2/8
నిరాహారదీక్ష వేదిక వద్ద దివంగత నేత తన తండ్రి వైయస్‌కు నివాళులు అర్పిస్తున్న షర్మిల

3/8
పీజీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం పొందలేక పోయానని మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
4/8
షర్మిల వద్ద భోరున విలపించిన నాగేశ్వరరావు కుటుంబసభ్యులు
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
5/8
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిళ పరామర్శించారు.
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
6/8
నిరాహార దీక్ష వద్ద హాజరైన వైయస్సార్టీపీ నాయకులు
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
7/8
మనో ధైర్యం కోల్పోవద్దని...నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటానని హమీ ఇచ్చిన షర్మిల
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
8/8
నిరాహారదీక్ష వేదిక వద్ద దివంగత నేత తన తండ్రి వైయస్‌కు నివాళులు అర్పిస్తున్న షర్మిల
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X