ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇండియా ఒకటి. ఆగస్టు 15, 1947 న స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో 200 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో రాజకీయ పార్టీల సంఖ్య అధికం. వాటిలో కొన్ని పార్టీల రాజకీయాలు ఆయా నాయకుల చుట్టూ తిరుగుతాయి. ప్రస్తుతం దేశ రాజకీయాలను శాసిస్తున్న ముఖ్యమైన పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశ రాజకీయాలలో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఆధునిక భారత నిర్మాతగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన కూతురు, దేశ మొదటి మహిళా ప్రధాని ఇంధిరా గాంధీ సైతం దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించారు. దశాబ్ధాలుగా దేశ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ శాసిస్తున్నప్పటికీ, గత కొద్ది కాలంగా అటల్ బీహారీ వాజ్పేయి మరియు నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ సైతం వెలుగులోకి వచ్చింది.
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
తేజస్వీ సూర్య
వయస్సు : 33 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
కన్హయ్య కుమార్
వయస్సు : 37 సంవత్సరాలు
|
Indian National Congress |
నిఖిల్ కుమారస్వామి
వయస్సు : 34 సంవత్సరాలు
|
Janata Dal (samajwadi) |
అభిషేక్ బెనర్జీ
వయస్సు : 36 సంవత్సరాలు
|
All India Trinamool Congress |
ప్రజ్వల్ రేవణ్ణ
వయస్సు : 33 సంవత్సరాలు
|
Janata Dal (samajwadi) |
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
దగ్గుబాటి పురందేశ్వరీ
వయస్సు : 65 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
సుమలత
వయస్సు : 60 సంవత్సరాలు
|
Independent |
కిరణ్ వాలియా
వయస్సు : 55 సంవత్సరాలు
|
Indian National Congress |
నిర్మలా సీతారామన్
వయస్సు : 64 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
జయప్రద
వయస్సు : 62 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
కొండా విశ్వేశ్వరరెడ్డి
వయస్సు : 64 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
రజినీ కాంత్
వయస్సు : 73 సంవత్సరాలు
|
Independent |
నారా లోకేష్
వయస్సు : 41 సంవత్సరాలు
|
Telugu Desam |
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
కీర్తీ ఆజాద్
వయస్సు : 65 సంవత్సరాలు
|
Indian National Congress |
నవజ్యోత్ సింగ్ సిద్ధు
వయస్సు : 60 సంవత్సరాలు
|
Indian National Congress |
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
ఆర్.కె,రోజా
వయస్సు : 51 సంవత్సరాలు
|
Yuvajana Sramika Rythu Congress Party |
స్మృతి జుబిన్ ఇరానీ
వయస్సు : 48 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
కమల్ హసన్
వయస్సు : 69 సంవత్సరాలు
|
Makkal Needhi Maiam |
మనోజ్ తివారీ
వయస్సు : 53 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
దివ్య స్పందన (రమ్య)
వయస్సు : 41 సంవత్సరాలు
|
Indian National Congress |
రాజకీయ నేత పేరు | పార్టీ |
---|---|
వినోద్ కుమార్ బోయినపల్లి
వయస్సు : 64 సంవత్సరాలు
|
Telangana Rashtra Samithi |
దురై మురుగన్
వయస్సు : 85 సంవత్సరాలు
|
Dravida Munetra Kazhagam |
మల్లికార్జున్ ఖర్గే
వయస్సు : 81 సంవత్సరాలు
|
Indian National Congress |
డీ వీ సదానంద గౌడ
వయస్సు : 54 సంవత్సరాలు
|
Bharatiya Janta Party |
కైలాష్ గహ్లోట్
వయస్సు : 49 సంవత్సరాలు
|
Aam Aadmi Party |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.