హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు

భారతదేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలు

ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇండియా ఒక‌టి. ఆగ‌స్టు 15, 1947 న స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 200 రాజ‌కీయ పార్టీలు ఏర్పాట‌య్యాయి. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఇండియాలో రాజ‌కీయ పార్టీల సంఖ్య అధికం. వాటిలో కొన్ని పార్టీల రాజ‌కీయాలు ఆయా నాయ‌కుల చుట్టూ తిరుగుతాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ముఖ్య‌మైన పార్టీలు బీజేపీ మ‌రియు కాంగ్రెస్‌. భార‌త‌దేశ మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు దేశ రాజ‌కీయాల‌లో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఆధునిక భార‌త నిర్మాత‌గా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. ఆయ‌న కూతురు, దేశ మొద‌టి మ‌హిళా ప్ర‌ధాని ఇంధిరా గాంధీ సైతం దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర లిఖించారు. దశాబ్ధాలుగా దేశ రాజ‌కీయాల‌ను కాంగ్రెస్ పార్టీ శాసిస్తున్న‌ప్ప‌టికీ, గ‌త కొద్ది కాలంగా అట‌ల్ బీహారీ వాజ్‌పేయి మ‌రియు న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ సైతం వెలుగులోకి వ‌చ్చింది.

మరిన్ని చదవండి

యువ నాయ‌కులు

రాజకీయ నేత పేరుపార్టీ
నిఖిల్ కుమార‌స్వామి వ‌య‌స్సు : 34 సంవ‌త్స‌రాలు
Janata Dal (samajwadi)
అభిషేక్ బెన‌ర్జీ వ‌య‌స్సు : 36 సంవ‌త్స‌రాలు
All India Trinamool Congress
తేజ‌స్వీ సూర్య వ‌య‌స్సు : 33 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
రామ్మోహ‌న్ నాయుడు కింజార‌పు వ‌య‌స్సు : 36 సంవ‌త్స‌రాలు
Telugu Desam
ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌ వ‌య‌స్సు : 33 సంవ‌త్స‌రాలు
Janata Dal (samajwadi)

మ‌హిళా నాయ‌కురాళ్లు

రాజకీయ నేత పేరుపార్టీ
సోనియా గాంధీ వ‌య‌స్సు : 77 సంవ‌త్స‌రాలు
Indian National Congress
మాయావ‌తి వ‌య‌స్సు : 68 సంవ‌త్స‌రాలు
Bahujan Samaj Party
నిర్మ‌లా సీతారామ‌న్ వ‌య‌స్సు : 64 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
మెహబూబా ముఫ్తీ వ‌య‌స్సు : 54 సంవ‌త్స‌రాలు
Jammu & Kashmir Peoples Democratic Party
హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ వ‌య‌స్సు : 57 సంవ‌త్స‌రాలు
Shiromani Akali Dal

ధ‌నిక రాజ‌కీయ నాయ‌కులు

రాజకీయ నేత పేరుపార్టీ
కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి వ‌య‌స్సు : 64 సంవ‌త్స‌రాలు
Telangana Rashtra Samithi
రజినీ కాంత్ వ‌య‌స్సు : 73 సంవ‌త్స‌రాలు
Independent
నారా లోకేష్ వ‌య‌స్సు : 41 సంవ‌త్స‌రాలు
Telugu Desam

క్రీడా నేప‌థ్యం గ‌ల రాజ‌కీయ నాయ‌కులు

రాజకీయ నేత పేరుపార్టీ
న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు వ‌య‌స్సు : 60 సంవ‌త్స‌రాలు
Indian National Congress
కీర్తీ ఆజాద్ వ‌య‌స్సు : 65 సంవ‌త్స‌రాలు
Indian National Congress

దేశంలో అగ్ర‌శ్రేణి న‌ట రాజ‌కీయ నాయ‌కులు

రాజకీయ నేత పేరుపార్టీ
మ‌నోజ్ తివారీ వ‌య‌స్సు : 53 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
ఆర్‌.కె,రోజా వ‌య‌స్సు : 51 సంవ‌త్స‌రాలు
Yuvajana Sramika Rythu Congress Party
క‌మ‌ల్ హ‌స‌న్ వ‌య‌స్సు : 69 సంవ‌త్స‌రాలు
Makkal Needhi Maiam
బాల‌కృష్ణ నంద‌మూరి వ‌య‌స్సు : 63 సంవ‌త్స‌రాలు
Telugu Desam
బాబుల్ సుప్రియో బోరాల్ వ‌య‌స్సు : 53 సంవ‌త్స‌రాలు
All India Trinamool Congress

న్యాయ‌వాద రాజ‌కీయ నాయ‌కులు

రాజకీయ నేత పేరుపార్టీ
డీ వీ స‌దానంద గౌడ‌ వ‌య‌స్సు : 54 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
జ‌య‌కుమార్ డి వ‌య‌స్సు : 63 సంవ‌త్స‌రాలు
All India Anna Dravida Munnetra Kazhagam
దురై మురుగ‌న్ వ‌య‌స్సు : 85 సంవ‌త్స‌రాలు
Dravida Munetra Kazhagam
పన్నీరుసెల్వం వీ వ‌య‌స్సు : 64 సంవ‌త్స‌రాలు
All India Anna Dravida Munnetra Kazhagam
శ్రీమ‌తి మీనాక్షి లేఖీ వ‌య‌స్సు : 56 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

నాయ‌కుల పుట్టినరోజు

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X