Oneindia.in - thatsTelugu Features https://telugu.oneindia.com/ Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ. Wed, 18 Oct 2017 11:36:02 +0530 Oneindia.in - thatsTelugu Features https://telugu.oneindia.com/ https://images.oneindia.com/images/rss/oneindia-telugu-logo.png Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ. నీటిపై తేలియాడే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం! https://telugu.oneindia.com/feature/general/the-biggest-floating-solar-power-house-kerala-is-ready-open-213400.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/the-biggest-floating-solar-power-house-kerala-is-ready-open-213400.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss కోజికోడ్: కేరళ రాష్ట్రం వాయనాడ్ లోని బనాసురా జలాశయంలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌరశక్తి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు(కేఎస్ఈబీ). ఈ సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మొత్తం రూ.9.25 కోట్లు వెచ్చించారు. జలాశయం నీటిపై 6 వేల చదరపు మీటర్ల పరిధిలో తేలియాడుతూ ఉండే ఈ విద్యుత్ కేంద్రం సామర్థ్యం Wed, 18 Oct 2017 11:31:02 +0530 వైద్య విద్యపై ఆశలు: పిల్లలపై మానసిక ఒత్తిళ్లు..అశాస్త్రీయ బోధన https://telugu.oneindia.com/feature/general/mental-pressure-neet-aspirants-213293.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/mental-pressure-neet-aspirants-213293.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అన్నది నానుడి. కానీ వైద్య విద్యలో సీటు వస్తుందో రాదోనని విద్యార్థినీ విద్యార్థులు తమకు 'ఎ' కేటగిరీ సీటు దక్కకుంటే భవిష్యత్ లేదన భావన వారిలో పెరిగిపోతున్నది. కలతతో ఉన్న విద్యార్థులపట్ల కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు అవలంబించే అశాస్త్రీయ విధానాలతో తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి Tue, 17 Oct 2017 07:57:05 +0530 బ్యాంకాక్ నైట్ లైఫ్: అక్కడ ‘సెక్స్ షో’లతో జాగ్రత్త.. లేకుంటే ముంచు‘థాయ్’.. https://telugu.oneindia.com/feature/general/a-must-read-first-timer-visitors-bangkok-s-nightlife-213260.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/a-must-read-first-timer-visitors-bangkok-s-nightlife-213260.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss బ్యాంకాక్: ఆహ్లాదకరమైన విదేశీ పర్యటనకు అనువైన ప్రాంతం.. థాయ్‌లాండ్‌! అక్కడ ఖర్చులూ తక్కువే. హోటల్‌ రేట్లు.. వస్తువుల ధరలు అన్నీ చౌకే. అందుకే.. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లేవారిలో 70 శాతం మంది థాయ్‌లాండ్‌కే వెళుతుంటారు. పర్యటనకు అనువైన ప్రాంతం కదా అని అక్కడి పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా వెళితే సమస్యలు ముంచు‘థాయ్'. థాయ్‌ Mon, 16 Oct 2017 16:01:29 +0530 రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో రేవంత్ మంతనాలు https://telugu.oneindia.com/feature/politics/revant-today-meet-with-his-supporters-213188.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/revant-today-meet-with-his-supporters-213188.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ విషయమై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు స్వయంగా ప్రకటించారు. కానీ పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగమేఘాలపై తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాలని Sun, 15 Oct 2017 15:21:17 +0530 సగటున ఐదుగురు: ఆఫీసుల్లోనే కుప్పకూలుతున్నారు, ఐటీపై ఈకిన్ సర్వే దిగ్భ్రాంతికర విషయాలు! https://telugu.oneindia.com/feature/general/ekincare-survey-on-software-employees-health-condition-213113.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/ekincare-survey-on-software-employees-health-condition-213113.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: ఐటీ ఉద్యోగంలో ఉన్న మెరుగులన్ని పైపైనే.. లోపలంతా అభద్రతా భావం, తీవ్రమైన ఒత్తిడి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అనుకునే ఐటీ రంగంలో ఉద్యోగులు తీవ్ర స్థాయి మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పని ఒత్తిడితో ఆఫీసుల్లోనే కుప్ప కూలుతున్న ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని 30ఐటీ కంపెనీల్లో Sat, 14 Oct 2017 10:43:39 +0530 అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: టిడిపి ప్లాన్‌తో ప్రత్యర్థులకు షాక్ https://telugu.oneindia.com/feature/politics/amarnath-reddy-plannig-strengthen-party-chittoor-213040.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/amarnath-reddy-plannig-strengthen-party-chittoor-213040.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. ఇటీవల కాలంలో పార్టీ జిల్లా నాయకులు తీసుకొంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని పార్టీ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.అదే సమయంలో ప్రత్యర్థుల నుండి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయలోపం కారణంగా పార్టీ తీవ్రంగా Fri, 13 Oct 2017 11:27:57 +0530 పొంచి ఉన్న స్థానికత ముప్పు.. ఉపాధ్యాయ నియామకాలు జరిగేనా? https://telugu.oneindia.com/feature/general/telangana-dsc-will-faces-locality-problem-212931.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/telangana-dsc-will-faces-locality-problem-212931.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారి ఉపాధ్యాయ నియామకాలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం.. డీఎస్సీ ప్రకటించనున్నదని వచ్చిన వార్తలు నిరుద్యోగ యువతను సంతోష పెడుతున్నా.. ఆచరణలో స్థానికత సమస్య వారికి అడ్డంకిగా మారనున్నది. గతేడాది వరకు అందరూ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండే వారు. కానీ గత ఏడాది కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహిస్తామని.. అందుకు Thu, 12 Oct 2017 09:13:59 +0530 గుజరాత్ పరిస్థితి ఇదీ: కాంగ్రెసు దశ తిరగుతుందా... https://telugu.oneindia.com/feature/politics/gujarat-elections-2017-clear-path-the-bjp-212846.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/gujarat-elections-2017-clear-path-the-bjp-212846.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss న్యూఢిల్లీ/ గాంధీనగర్: వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీ కొట్టే సామర్థ్యం ప్లస్ ప్రజాదరణ గల నాయకుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. మరోవైపు ఆరోసారి బీజేపీ విజయానికి వివిధ కులాల సమీకరణాలు అడ్డుగోడలు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ Wed, 11 Oct 2017 07:29:32 +0530 ఎవరు అసలు లీడర్?: ఆనందీబెన్ పటేల్ వర్సెస్ అమిత్ షా https://telugu.oneindia.com/feature/politics/who-is-the-real-boss-amit-shah-s-meeting-with-anandiben-patel-leaves-gujrat-bjp-212750.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/who-is-the-real-boss-amit-shah-s-meeting-with-anandiben-patel-leaves-gujrat-bjp-212750.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss గాంధీనగర్/ న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముహూర్తం ఖరారు చేయనున్నది. పాటిదార్ల ఆందోళన, క్షత్రియుల హక్కుల పోరాటం, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దిశానిర్దేశం చేయనున్నాయి. ప్రత్యేకించి పటేళ్ల రిజర్వేషన్ పోరాటం అధికార బీజేపీలో కుమ్ములాటలకు దారి తీసిందా? Tue, 10 Oct 2017 07:47:50 +0530 శేఖర్ కమ్ముల ఫిదా సినిమా, కెసిఆర్ వెల్‌కం: లింకేమిటి? https://telugu.oneindia.com/feature/columns/link-between-fida-movie-kcr-welkam-212679.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/columns/link-between-fida-movie-kcr-welkam-212679.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: శేఖర్ కమ్ముల ఔదార్యానికి నిజంగానే తెలంగాణ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలంగాణపై మక్కువతో ఆయన ఫిదా సినిమా తీసి వారిని బట్టులో పడేశారు. తెలంగాణలోని డిచ్‌పల్లి ప్రాంతంలోని పచ్చని పొలాలను ఆయన తన సినిమాకు కేంద్రాన్ని చేసుకున్నారు. తెలంగాణ భాషకు పట్టం కట్టారని, తెలంగాణ ఈ రకంగా సినీ తెరపై రంగులు పరుస్తోందని తెలంగాణ ప్రజలు Mon, 09 Oct 2017 11:52:28 +0530 టీచర్ల నియామకంపై సుప్రీం అక్షింతలు బేఖాతర్.. వెసులుబాటును బట్టే ఉద్యోగాలన్న కేసీఆర్ https://telugu.oneindia.com/feature/politics/cm-kcr-reverse-on-employement-212645.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/cm-kcr-reverse-on-employement-212645.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: ‘దొర బర్లు, గొర్లు అయిపోయాయి. మరి మాకు ఉద్యోగం ఎప్పుడిస్తరు' అని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో ఒక నిరుద్యోగి పెట్టిన పోస్టు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్ పోస్టులు పెరిగిపోయాయని, Sun, 08 Oct 2017 16:18:05 +0530 చౌక బేరం: విక్రయానికి విజయవాడ.. చారిత్రక స్థలాల బదలాయింపు https://telugu.oneindia.com/feature/general/sale-vijayawada-the-name-lease-212562.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/sale-vijayawada-the-name-lease-212562.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆస్తులు అంగట్లో సరుకుగా మారాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం రూపొందించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం నగరాభివృద్ధి, పర్యాటక రంగాన్ని అభివ్రుద్ధి చేస్తామని చెబుతోంది. తద్వారా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా Sat, 07 Oct 2017 09:34:55 +0530 నోట్లరద్దు, జీఎస్టీలతో నో ప్రాబ్లం: పెరుగుతున్న కుబేరుల సంపద https://telugu.oneindia.com/feature/general/india-rich-list-2017-mukesh-ambani-cements-decade-long-hold-at-the-tdp-212495.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/india-rich-list-2017-mukesh-ambani-cements-decade-long-hold-at-the-tdp-212495.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పయనం పతనం దిశగా సాగుతున్నా, నోట్ల రద్దుతో సామాన్యులు అవస్థల పాలైనా.. జీఎస్టీతో వ్యాపారులు ప్లస్ ప్రజలు బోరుమంటున్నా ధనవంతులు ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థల అధిపతులు మాత్రం మరింత సంపన్నులు కావడానికి ఎటువంటి అడ్డంకులు కాకుండా పోయాయి. ఆర్థిక సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల నుంచి పలు Fri, 06 Oct 2017 11:29:28 +0530 ఐటీ కారిడార్‌కు పొంచి ఉన్న నీటిముప్పు https://telugu.oneindia.com/feature/general/plastic-threat-it-corridor-212426.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/plastic-threat-it-corridor-212426.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: మనం షాపింగ్‌కెళ్తే తేలిగ్గా ఉన్నదని ప్లాస్టిక్ క్యారీబాగ్ తీసుకెళతాం. కానీ ఇదే ప్లాస్టిక్ మన ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుందంటే నమ్ముతారా? లేదా? అవును ముప్పు తథ్యం. ఎలాగంటారా? రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగర పరిధిలో కురిసిన భారీ వర్షం అన్ని ప్రాంతాలను జల దిగ్బంధం చేసేంది. అందుకు ఐటీ కారిడార్ మినహాయింపేం కాదు. గంటల Thu, 05 Oct 2017 13:10:10 +0530 జూదరి ప్లస్ కోటీశ్వరుడు: లాస్ వేగాస్ మారణ హోమం ఓ మిస్టరీ https://telugu.oneindia.com/feature/general/las-vegas-police-name-suspect-deadly-attack-212307.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/las-vegas-police-name-suspect-deadly-attack-212307.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss లాస్‌వేగాస్: అతడో కోటీశ్వరుడు.. జూదమంటే ఇష్టం. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడమంటే సరదా. క్రూయిజ్ షిప్పుల్లో విహారయాత్రలంటే తెగ మోజు. ఇదీ లాస్‌వెగాస్‌లో నరమేధం సృష్టించిన స్టీఫెన్ ప్యాడాక్ వ్యక్తిగత జీవితం. అకౌంటెంట్‌గా చట్టబద్ధంగానే కోట్లు సంపాదించిన స్టీఫెన్ ప్యాడాక్‌కు రకరకాల తుపాకులు సేకరించడం హాబీ. అమెరికాలో ఇది మామూలే. పైగా స్టీఫెన్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు Wed, 04 Oct 2017 10:01:10 +0530 ‘ఐటీ’పై ‘యాంత్రీకరణ’ కత్తి: నైపుణ్యలేమి పేరిట ఉద్వాసన.. https://telugu.oneindia.com/feature/general/it-professionals-facing-automation-effect-212238.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/it-professionals-facing-automation-effect-212238.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్‌: వెంకట్రావు ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి.. ఆయనకు ఐటీ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక రెండేళ్లపాటు బ్యాంకింగ్‌ రంగంలో పనిచేసి, తర్వాత సాఫ్ట్‌వేర్‌పై మోజుతో ఈ రంగంలోకి వచ్చారు. నెలకు రూ.80 వేల వేతనం అందుకుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆటోమేషన్‌ దెబ్బతో ఆయనతో కంపెనీ Tue, 03 Oct 2017 09:57:23 +0530 బేజారవుతున్న గులాబీయులు: కక్కలేక మింగలేక కారు కే'డర్‌' https://telugu.oneindia.com/feature/politics/fear-trs-leader-212221.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/fear-trs-leader-212221.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: తెలంగాణ ఆడబడుచులకు ‘బతుకమ్మ' పండుగ సందర్భంగా పంపిణీ చేసిన ‘చీర'లు సర్కార్ వారికి అనుకున్నంత పేరు దక్కలేదు. పథకం అమలులో తేడాతో ఎక్కడో తేడా జరుగుతున్నదన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కలుగుతోంది. రూ.224లతో చీర పంపిణీ చేస్తే.. దాని ధర కేవలం రూ.50 లోపేనని మహిళలు చెప్తున్నారు. మధ్య దళారులు మధ్యలోనే స్వాహా చేశారా? అన్న Mon, 02 Oct 2017 17:02:35 +0530 మంగళగిరిలో తాత్కాలిక భవనం.. ఇవీ బాబు సర్కార్ లీలలు? https://telugu.oneindia.com/feature/politics/temparory-ap-fsl-building-mangalagiri-212168.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/temparory-ap-fsl-building-mangalagiri-212168.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్/ అమరావతి: తెలంగాణ ఏర్పాటుతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులకు కల్పతరువులు, కామధేనువుల వంటి ప్రాజెక్టులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్య నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘తాత్కాలిక' భవన నిర్మాణాలు ఇంకా ఎంత కాలం? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళగిరి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ Sun, 01 Oct 2017 12:11:10 +0530 కేసీఆర్ కల నెరవేరడం కష్టమే?: గొర్రెలు దారి తప్పాయి .. ఇవి నిజాలు? https://telugu.oneindia.com/feature/general/irregularities-telangana-govt-sheep-distribution-scheme-212118.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/irregularities-telangana-govt-sheep-distribution-scheme-212118.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: కుల వృత్తులను బలోపేతం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన.. క్షేత్రస్థాయి ఆచరణలో మాత్రం దారి తప్పింది. కుల వృత్తులను నమ్ముకున్నవాళ్ల కంటే దళారీ దందా నడుపుతున్నవాళ్లకే దీని ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకానికి దళారీలు నిండా తూట్లు పొడిచారు. Fri, 29 Sep 2017 14:04:05 +0530 పండుగ పూట ఊళ్లకు పోదాం చలో: రైళ్లు, బస్సులు కిటకిట.. https://telugu.oneindia.com/feature/general/secunderabad-railway-station-bursts-at-the-seams-with-festival-rush-212017.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/secunderabad-railway-station-bursts-at-the-seams-with-festival-rush-212017.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో నగర జనమంతా పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్ది పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఎక్కువశాతం బస్సులు ముందస్తుగా రిజర్వ్ అయిపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు రైల్వే స్టేషన్లలోను అదే పరిస్థితి కొనసాగుతోంది. జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో రైళ్లన్ని కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నాయి. Thu, 28 Sep 2017 12:31:44 +0530 ప్రపంచానికి తెలియని 'సీక్రెట్స్': ద.కొరియా-ఉ.కొరియాకు ఇదీ తేడా!, ఎక్కువకాలం బతికేది వాళ్లే.. https://telugu.oneindia.com/feature/general/nine-charts-which-tell-you-you-need-know-about-north-korea-211907.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/nine-charts-which-tell-you-you-need-know-about-north-korea-211907.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss ప్యోంగ్‌యాంగ్/సియోల్: ప్రపంచమంతా ఉత్తరకొరియా గురించి చర్చ చేస్తున్న సందర్భమిది. ఇన్నాళ్లు మిస్టరీ దేశంగానే మిగిలిపోయిన ఉత్తరకొరియా గురించి ఇప్పుడిప్పుడే కొన్ని కఠిన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఉత్తరకొరియా యుద్ద తంత్రానికి ఎలా కళ్లెం వేయాలా? అని ఆలోచిస్తుంటే.. ఇలాంటి తరుణంలో అసలు ఉత్తరకొరియా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే మిగతా దేశాల్లో Wed, 27 Sep 2017 10:48:33 +0530 ఎన్నికల వ్యూహం: గుజరాత్ బీజేపీలో ‘పాటిదార్ల’ పాట https://telugu.oneindia.com/feature/politics/bjp-plans-meetings-reach-to-patels-gujarat-but-amit-shah-amit-shah-211838.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/bjp-plans-meetings-reach-to-patels-gujarat-but-amit-shah-amit-shah-211838.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని భూస్వాములైన పాటేదార్‌/ పటేళ్లను మళ్లీ మంచి చేసుకునేందుకు అధికారంలో ఉన్న బీజేపీ మంగళవారం నుంచి భారీ కసరత్తు చేపట్టనున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ హార్ధిక్‌ పటేల్‌ ఆధ్వర్యంలో పటేల్‌ కమ్యూనిటీ పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన చేపట్టిన హింసాత్మకం కావడంతో Tue, 26 Sep 2017 13:06:31 +0530 హైదరాబాద్‌లో ఇక అది కనిపించదేమో!: 8 దశాబ్దాల బంధం కనుమరుగే?.. https://telugu.oneindia.com/feature/general/gauliguda-bus-stand-will-disappear-soon-211710.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/gauliguda-bus-stand-will-disappear-soon-211710.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: 8దశాబ్దాల ఆ బంధం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. నిజాం కాలం నుంచి నేటికీ సేవలందిస్తోన్న ఆ ఆర్టీసీ బస్టాండ్ ఇక కనుమరుగవనుంది. పెరిగిన రవాణా అవసరాల రీత్యా రోడ్డు వెడల్పు చేయాల్సి రావడం.. పక్కనే మూసీ ఉండటంతో కూల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అవును.. గౌలిగూడ(సీబీఎస్) బస్టాండ్ మరికొద్ది రోజుల్లోనే అదృశ్యం కానుంది. Mon, 25 Sep 2017 08:12:49 +0530 దొందూ దొందే.. బాబు ప్లస్ జగన్.. తెలంగాణ అంటే కళ్లమంట https://telugu.oneindia.com/feature/politics/chandrababu-political-game-with-ts-govt-on-krishna-water-211686.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/chandrababu-political-game-with-ts-govt-on-krishna-water-211686.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్ / అమరావతి: మూడున్నరేళ్ల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ల వంటివన్నారు. ఎట్టకేలకు తెలంగాణ విడిపోయింది. కానీ ఇప్పటివరకు రెండు కళ్ల సిద్ధాంతం పదేపదే ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు మాత్రమే కీలకమై పోయాయి. నైరుతి రుతు పవనాలు మొదలైన మూడు Sun, 24 Sep 2017 14:14:23 +0530 చావు ఓ చిన్న యాక్సిడెంటబ్బా..: మృత్యుంజయ్ 'మోహన్..' https://telugu.oneindia.com/feature/general/cartoonist-mrityunjay-emotional-tribute-artist-mohan-211632.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/cartoonist-mrityunjay-emotional-tribute-artist-mohan-211632.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss కొడవలితో చెక్కినట్టుండే మోహన్ గారి పొడవైన, పదునైన పెన్సిల్ మొనను మర్చిపోవడం కష్టమే. స్క్రిబుల్స్, గిబుల్స్ జాన్తానై.. రఫారఫ్ గీసిన పెన్సిల్ స్కెచ్చులపై సన్నని బ్రష్ తో ఇండియన్ ఇంకులో ముంచి మీసాల్ని కొనగోటితో మీటుతూ 'ఇంకేటబ్బా సంగతులు' అనడం..ఇంకు బుడ్డిలో నాలుడు డిప్పులు.. ఒక సిప్పు.. ఒక ఉఫ్ఫు.. ఈ సన్నివేశం నేను 20ఏళ్లుగా చూస్తున్నా.. Sat, 23 Sep 2017 14:12:48 +0530 మెక్సికో ప్రకృతి ప్రకోపం: ఫలకాల రాపిడే కారణమా? https://telugu.oneindia.com/feature/general/rupture-within-tectonic-plate-is-probable-cause-mexico-earthquakes-211516.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/rupture-within-tectonic-plate-is-probable-cause-mexico-earthquakes-211516.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss మెక్సికో సిటీ: దెబ్బ మీద దెబ్బ.. మెక్సికోను శక్తిమంతమైన భూకంపం కుదిపేసి, భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 12 రోజుల తేడాతో వచ్చిన రెండో వచ్చిన భూకంపం ప్రభావం ఇది. అంతకుముందు సెప్టెంబర్‌ 7న రిక్టర్‌ సూచీపై 8.1 తీవ్రతతో భూకంపం విరుచుకుపడింది. శతాబ్ద కాలంలో మెక్సికోలో అదే అత్యంత శక్తిమంతమైన భూకంపం. 1985లో 10వేల మందిని పొట్టనబెట్టుకున్న Fri, 22 Sep 2017 10:36:40 +0530 విస్తుపోయే 'క్రైమ్' లెక్కలు: ఏపీలో ఆ రెండే మహిళలకు సేఫ్, పెరిగిపోతున్న కేసులు.. https://telugu.oneindia.com/feature/general/crime-rate-sees-big-rise-andhra-pradesh-211418.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/crime-rate-sees-big-rise-andhra-pradesh-211418.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు నేర ప్రవృత్తి విస్తరిస్తోంది. మహిళా రక్షణ ప్రశ్నార్థకమైపోతుండగా.. ఆస్తి తగాదాలు, కిడ్నాపులు వంటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రోజు రెండు కేసుల చొప్పున.. నెలకు 60కేసులు.. నాలుగు నెలలకు ఏకంగా 240కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. గతేడాది ప్రమాదకరస్థాయిలో మహిళలపై దాడులు చోటు చేసుకోగా.. ఈ సంవత్సరం అది Thu, 21 Sep 2017 10:22:22 +0530 దేశంలో ఇంత డొల్లా?: ఒక్క హైదరబాద్ లోనే వందల కొద్ది, సుజనా కంపెనీ డైరెక్టర్లపై నిషేధం.. https://telugu.oneindia.com/feature/general/govt-names-shames-disqualified-directors-shell-companies-211336.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/govt-names-shames-disqualified-directors-shell-companies-211336.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss హైదరాబాద్: ఆ కంపెనీలన్ని కేవలం పేపర్ల మీదే కనిపిస్తాయి. అడ్డగోలుగా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ కోట్ల కొద్ది టర్నోవర్ ను చూపిస్తుంటాయి. ఈ డొల్ల కంపెనీల్లో ప్రవహించేది చాలావరకు నల్లధనమే. అలాంటి డొల్ల కంపెనీలు దేశవ్యాప్తంగా వేలకొద్ది పుట్టుకొచ్చాయి. డొల్ల కంపెనీల జాబితాలో ముంబై, ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దేశంలో పెద్ద Wed, 20 Sep 2017 08:19:58 +0530 2018 చివర్లో పాక్షిక జమిలి ఎన్నిక? మొదలైన మోడీ కసరత్తు! https://telugu.oneindia.com/feature/politics/narendra-modi-may-not-wait-till-2019-general-elections-211246.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/politics/narendra-modi-may-not-wait-till-2019-general-elections-211246.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత నుంచి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని మోడీ ఆలోచన. అయితే ఇందుకు న్యాయ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు స్పష్టంగా చెప్పడంతో పాక్షిక జమిలి వైపు దృష్టి సారించారు. అందుకు Tue, 19 Sep 2017 10:50:09 +0530 డెంగ్యూ పీడనలో ప్రకాశం: వరుస కరువు ప్లస్ విష జ్వరాలు https://telugu.oneindia.com/feature/general/dengue-fever-effected-severly-prakasam-district-211169.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss https://telugu.oneindia.com/feature/general/dengue-fever-effected-severly-prakasam-district-211169.html?utm_source=/rss/telugu-feature-fb.xml&utm_medium=23.220.148.178&utm_campaign=client-rss అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాపై విష జ్వరాలు విరుచుకు పడ్డాయి. డెంగ్యూ జ్వరం క్రమంగా విజృంభిస్తున్నదని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారమే 250 మంది డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారు ఇంకా ఎక్కువగా ఉంటున్నది. మూడేళ్లలో ఈ ఏడాదే దారుణ పరిస్థితి నెలకొన్నదని జిల్లా Mon, 18 Sep 2017 11:55:00 +0530