ఒక దశాబ్ది కవిత
రెండో మిలీనియం తెలుగు కవిత్వంలో కొత్త చేతనకి తలుపులు తీసింది. ఒక వైపు ప్రపంచీకరణ ప్రభావం సృజనాత్మకతని మింగేస్తున్న కాలంలోనే, మరో వైపు కొత్త అభివ్యక్తి గొంతు సవరించుకుంటోంది. ఈ మార్పుని ప్రతిఫలించే ఒక కవితా సంకలనం వెలువరించాలని మా సంకల్పం. ఈ సంకలనంలో 2000 నించీ 2009 వరకూ వివిధ రూపాల్లో - అంటే లిఖిత పత్రికల్లో గానీ, విడి సంకలనాల్లో గానీ, ఇంటర్నెట్లో గానీ - వెలువడిన కవితల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క కవి నించి మూడు అత్యుత్తమ కవితల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంకలనానికి మీరు మీ కవితలతో పాటు మీకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా సూచించవచ్చు. మే ఒకటవ తేదీకల్లా కవితలు పంపండి.
మీ కవితలు ఈమెయిల్ ద్వారా [email protected] కి పంపండి. మీరు ఈ కవితా సంకలనం కోసం పంపే ఈమెయిల్స్ లేదా ఉత్తరాల మీద "సారంగ బుక్స్" కోసం అని రాయండి.
సాధారణ
తపాలా
ద్వారా
పంపే
వారు:
వంశీ
కృష్ణ
కేరాఫ్:
లక్ష్మీ
గణపతి
ప్రింటింగ్
ప్రెస్
మండల్
ఆఫీస్
కాంప్లెక్స్,
గంపలగూడెం
-
521
403
కృష్ణా
జిల్లా
–
(సెల్
నంబరు:
9491959062)-
కి
పంప
వచ్చు.