• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"

|

హైదరాబాద్ : ఒకప్పుడు వీధి నాటకాలంటే యమా క్రేజ్.. కానీ క్రమంగా నాటకాలకు ఉన్న ప్రభ తగ్గిపోయి సినిమాల హవా పెరిగిపోయాక రంగస్థలం కాస్త ఢీలా పడిపోయింది. అయితే ప్రస్తుత యువతరం రంగస్థల నటనకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇదే క్రమంలో వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది పాప్ కార్న్ థియేటర్స్.

'Dawat..' a stage play in golden treshold

అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఈ మంగళవారం (జూన్ 14) సాయంత్రం 7 గం.లకు పాప్ కార్న్ థియేటర్ ఆధ్వర్యంలో "దావత్" నాటిక ప్రదర్శించబడబోతుంది. తిరువీర్ దర్శకత్వంలో ప్రదర్శించబడుతున్న ఈ నాటికలో లక్ష్మణ్ మీసాల, శ్రీనివాస్ రేణిగుంట్ల, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, సుధాకర్ తేళ్ల, వికాస్ చైతన్య, ప్రవీణ్ కుమార్ గోలివాడ, క్రాంతి కుమార్, మనోజ్, ఉపేంద్ర నటిస్తున్నారు.

ఆద్యాంతం వినోధభరితంగా సాగే ఈ నాటిక ప్రదర్శనకు అందరికి ఆహ్వానం ఉంటుందని పాప్ కార్న్ థియేటర్ ప్రధాన కార్యదర్శి ప్రణయ్ రాజ్ వంగరి తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

English summary
The Pop corn theatres team is going to play the skit 'dawat' at golden treshold on tuesday evening 7pm

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more