ఆశ
సముద్రంలాంటి అందం
పచ్చగా బొద్దుగా వుంటుంది
ఆరోగ్యంగా అపురూపంగా వుంటుంది
యవ్వనం గుర్తులు వెన్నెలఆభరణాలు
ఉషారుగా, తమాషాగా
సగం తమిళం, సగం ఇంగ్లీషు
సగం సగం తెలుగులో మాట్లాడుతుంటే
ముప్పయి సంవత్సరాల వెనుక
కాలేజీలోనో
టెన్నిస్ కోర్టులోనో
ఏ పెళ్లి సందడిలోనో
నాకు ఎదురుపడినప్పటి
ఒక అందాల రాశి
ఇంకా ఇప్పుడు ముద్దబంతిలా వుంది
ఇప్పుడామెకు యాభై యేళ్లు
రవివర్మ రంగుల బొమ్మలా వుంది
-ఆశారాజు
దర్పణం
ఆమె
పార్టీలెక్కలు
ఆత్మకథ
తుఫానులు
చెన్నప్పనానీలు
పట్నంలోపల్లె
అమ్మకలలోకొస్తే.....
చారెడుభూమి కోసం
నడిచెక్కుతిరుపతి కొండ
సంజీవిపుల్ల
అసమాపకక్రియ
పహారా
యాది
మాయ
మేట్రిక్స్
నీకేమెరుక?!
పుటం
ఒంటరిగుంపు
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!