• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమీ వద్దు

By అయిల సైదాచారి
|

Aila Sydachary
ఒక ఒంటరి సంక్షుభిత రాత్రి తర్వాత

ఇంటికి తిరిగొస్తాను

పగిలిన తాళం

విరిగిన తలుపులు

పోయినవే తప్ప

లెక్క పెట్టుకోవడానికి మిగిలేవేమీ ఉండవు

ఏమీ లేనితనంలోనూ

ఏదో వీడని అసహనం

ఎవరైనా దోచుకుపోతే బాగుండు

ఇంగా మిగిలిన

స్వరాల్నీ, అక్షరాల్నీ

కలల్నీ, జ్ఝాపకాల్నీ....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X