వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమ్మాయిలు - అబ్బాయిలు
మూసిన
నా
కనురెప్పల
భారం...
నిమిషనిమిషపు
నీ
తలపులదే
ప్రియా...
ఇది
వలపు
తలపు!
తాజ్‌మహల్
కట్టద్దు
పాలరాతి
భవనాలు
చెక్కద్దు
బ్యాంకు
బ్యాలెన్స్‌లు
నింపద్దు..
నా
కోసం
ఒకటి
చేయి.
నా
కోసం
ఒక
ప్రేమ
కవిత
రాయి..
నువ్వు
వస్తావా
?
నా
ఒడ్డు
మీదకి..
వరదలొచ్చిన
ప్రేమ
నదిలా...?
నువ్వొస్తావా...?
ెఈ
ఇసుక
రేణువుల
గుండెనైరాస్యం
వీధి
మీదకి...
వర్షించే
మేఘంలా...
- రాగలీన
Comments
Story first published: Sunday, February 18, 2007, 23:53 [IST]