వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను
నెలలు
నిండిన
మేఘమొకటి
ఆకులురాల్చిన
చెట్టు
మీద
ఒరిగి
గుసగుసలాడింది...
నాలుగు
చినుకులౌతాను
ఒక
పువ్వు
నిస్తావా
అని....
ఆవిరవుతున్న
సెలయేరు
తీరం
మీది
అలల
నడిగింది
తేమనయి
వికసిస్తాను
చల్లదనమై
పరుచుకుంటావా
అని
చెక్కిలి
మీద
రాలిన
కన్నీటి
పువ్వు
ఒణుకుతున్న
పెదవినడిగింది
గుండె
బరువు
దించానిక
చిరునవ్వయి
పరిమళిస్తావా
అని...
నీ
జ్ఞాపకంలో
మైమరిచి
పోతాను
నీ
స్పర్శలో
రద్దయిపోతాను
అపురూప
అద్వైత
స్నేహ
ప్రతీకవవుతావా
అని
ఒక
ప్రియుడు
నెచ్చెలినడిగాడు
-
ఎన్.
వేణుగోపాల్
Story first published: Monday, January 13, 2003, 23:53 [IST]