వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు తీయొద్దు: అనుష్కతో సరదాగా కోహ్లీ

|
Google Oneindia TeluguNews

పనాజీ: రెండో టెస్టు తర్వాత దొరికిన విరామాన్ని టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాగా ఉపయోగించుకున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మతో కలిసి హాయిగా గోవాలో సేదతీరాడు.

 Anushka Sharma & Virat Kohli Go On A Double Date With Shikhar Dhawan & His Wife In Goa

ఈ ప్రేమ పక్షులతోపాటు బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌, అతడి భార్య ఆయేషా కూడా విహారయాత్రలో పాల్గొన్నారట. యాత్ర ముగించుకుని వస్తూ కోహ్లీ, అనుష్క ముంబయి విమానాశ్రయంలో ఇలా అభిమానుల కంట పడ్డారు.

అప్పుడే ఇలా ఫొటోలు తీయొద్దంటూ సరదాగా మొహం దాచుకునే ప్రయత్నం కూడా చేశాడు విరాట్ కోహ్లీ. వచ్చే ఏడాదిలో ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందంటూ ఇటీవల వార్తలు వెలుడిన విషయం తెలిసిందే.

English summary
Virat Kohli and Anushka Sharma recently took off to Goa for a quiet holiday recently. As reported by a tabloid, the couple even went on a double date with cricketer Shikhar Dhawan and his wife Ayesha Dhawan. They were spotted returning to Mumbai yesterday at the airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X