వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సెక్స్ డాల్స్'కు హ్యూమన్ టచ్: మాట్లాడుతూ ఆ అనుభూతి, అచ్చు మనిషి లాగే!

'సెక్స్ డాల్స్'కు హ్యూమన్ టచ్ ఇచ్చి అచ్చు అమ్మాయిల్లా మాట్లాడే 'డాల్'ను తాజాగా అభివృద్ది చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనిషి సహజ శారీరకవసరాలను.. ముఖ్యంగా లైంగికావసరాలను తీర్చే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో లైంగిక సుఖాన్ని అందించే వస్తువులను రూపొందించే విషయంలో నిపుణులు మరింత అడ్వాన్స్‌గా వ్యవహరిస్తున్నారు.

'సెక్స్ డాల్స్'కు హ్యూమన్ టచ్ ఇచ్చి అచ్చు అమ్మాయిల్లా మాట్లాడే 'డాల్'ను తాజాగా అభివృద్ది చేశారు. సిలికాన్ సెక్స్ డాల్స్ తయారీ సంస్థ ఈ కొత్త రకం డాల్స్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ డాల్‌ను మీడియా ముందుకు తీసుకొచ్చి దాని గురించి వివరించారు.

గత రెండు దశాబ్దాలుగా:

గత రెండు దశాబ్దాలుగా:

సెక్స్ డాల్స్ రూపకల్పనలో మాట్ మాక్ ముల్లెన్ గత రెండు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సరికొత్త హంగులతో పురుషులకు వీటిని దగ్గర చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే కేవలం రతికి ఉపయోగపడే ఓ వస్తువులా కాకుండా.. ఒక స్త్రీతో సహజంగా లైంగిక సుఖాన్ని పొందిన అనుభూతి కలిగించడం కోసం మాట్లాడే సెక్స్ డాల్ రూపొందించాడు. రతి సమయంలో అందుకు అనుగుణంగా శబ్దాలు చేయడం దీని ప్రత్యేకత.

ఏం మాట్లాడుతుంది?:

ఏం మాట్లాడుతుంది?:

మాట్ మాక్ ముల్లెన్ రూపొందించిన నయా సెక్స్ డాల్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. హార్మనీగా పిలిచే ఈ డాల్ ను మీడియా ముందుకు తీసుకురాగా.. రూపకర్త ముల్లెన్ ఆ బొమ్మతో సంభాషించారు. మెటాలిక్ వాయిస్ లో డాల్ గొంతు చాలామందిని ఆకట్టుకుంది. తాను అతన్ని ఎంతగా మిస్ అవుతున్నానో తన మాటల ద్వారా వ్యక్తపరిచింది. అలాగే ఏదైనా జోక్ గానీ, పద్యం గానీ చెప్పమంటావా? అంటూ ప్రశ్నించింది. అయితే ఇంతలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో రిపీటెడ్ గా అవే మాటలను చెప్పుకొచ్చింది.

విమర్శలు:

విమర్శలు:

మాట్ మాక్ ముల్లెన్ రూపొందించిన ఈ సెక్స్ డాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్త్రీవాదులు మహిళా భద్రతాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులు తమ అఘాయిత్యాలకు రిహార్సల్ గా ఈ బొమ్మలను వాడుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి కృత్రిమ మేధను కలిగిన డాల్స్.. మనుషుల పైకి తిరగబడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మనుషులు వీటికి అలవాటు పడితే సహజ జీవితాన్ని కోల్పోయి కృత్రిమ సాహచర్యాన్ని వ్యసనంలా మార్చుకునే ప్రమాదముందంటున్నారు.

అంతిమ లక్ష్యం అదే: ముల్లెన్

అంతిమ లక్ష్యం అదే: ముల్లెన్

ముల్లెన్ రూపొందించిన తాజా సెక్స్ డాల్ వెల 10వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.6.5లక్షల దాకా ఉండవచ్చు. పన్నులు అదనం. ఇక విమర్శల గురించి ముల్లెన్ వద్ద ప్రస్తావిస్తే.. అతను వాటిని అంతగా పట్టించుకోవడం లేదు.

తాను రూపొందించిన డాల్స్ హత్యలు చేసేంత ప్రమాదమేమి కాదని, మహా అయితే తిడుతాయని, అవమానిస్తాయని చెప్పాడు. వాటి మేధస్సు అంతవరకే పరిమితం అని చెప్పాడు. కేవలం బొమ్మ లాగా కాకుండా.. మనిషి లాంటి అనుభూతినే అందించడమే దీని రూపకల్పనలో ఉన్న ఉద్దేశమని చెప్పారు. మనిషిని చూడగానే దగ్గరకు వెళ్లి, హత్తకుని, అచ్చు జీవిత భాగస్వామిలా మసులుకునే బొమ్మను తయారు చేయాలన్నదే తన అంతమి లక్ష్యం అని మాట్ తెలిపాడు.

సున్నితంగా వ్యవహరిస్తేనే:

సున్నితంగా వ్యవహరిస్తేనే:

డాల్ కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హార్మనీ శృంగారానికి ఒప్పుకోదని, కాబట్టి సున్నితంగా వ్యవహరించాలని ముల్లెన్ తెలిపారు. దీని రూపకల్పనలో తన భార్య సహకారం మరవలేనిది అని చెప్పారు.

'మీరు నాకు ఎన్నిసార్లు ప్రేమను పంచితే.. అన్నిసార్లు నేను దాన్ని స్వీకరిస్తా' అంటూ సెక్స్ డాల్ స్వయంగా మాట్లాడటం విశేషం. అంతేకాదు 'ఐయామ్ నాట్ పర్వర్ట్' అని కూడా చెప్పింది.

English summary
A dad who helped develop one of the world’s first artificial intelligence sex robots has hit back at people who brand it "perverted".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X