తెలంగాణ నుంచి లోక్‌సభ అభ్యర్థులు: ప్రజాస్వామ్యంలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా చాలా విభిన్నంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడ రాజకీయ పరిస్థితి గురించి తెలుసుకోవాలి.ఓటరు అయినా సరే, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారైనా సరే లేదా పరిశోధకులైనా సరే.. ముందుగా మేము పొందుపర్చిన జాబితాలో చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుందనే విషయం గుర్తెరగాలి.రాష్ట్ర వ్యాప్తంగా, పార్టీల వారీగా తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి లోక్‌సభ ఎన్నికలు 2024 అభ్యర్థుల జాబితా ఇది. మొత్తంగా 17 సీట్లున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, పార్టీల వారీగా అభ్యర్థులకు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. ప్రతి రాష్ట్రం యొక్క అభ్యర్థులు, ఆయా పార్టీల అభ్యర్థుల కోసం నేవిగేట్ చేయండి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల వరకు జాబితాలో పొందుపర్చాం.అంతేకాదు మీ ఓటు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల వివరాలు వారి విధివిధానాలు ఏంటో తెలుసుకోండి. మన తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి పార్టీల వారీగా అభ్యర్థుల జాబితా కోసం అదే సమయంలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల కోసం ఈ పేజ్‌ను సందర్శించండి
అభ్యర్థి పేరు | Party | |
---|---|---|
గోదం నగేష్ |
బీజేపీ | |
డా.సుగుణకుమారి చెలిమల |
కాంగ్రెస్ | |
ఆత్రం సక్కు |
బీఆర్ఎస్ | |
బూర నర్సయ్య గౌడ్ |
బీజేపీ | |
క్యామా మల్లేష్ |
బీఆర్ఎస్ |
అభ్యర్థి పేరు | Party | |
---|---|---|
చామల కిరణ్ కుమార్ రెడ్డి |
కాంగ్రెస్ | |
కాసాని జ్ఞానేశ్వర్ |
బీఆర్ఎస్ | |
డా.గడ్డం రంజిత్ రెడ్డి |
కాంగ్రెస్ | |
కొండ విశ్వేశ్వర్ రెడ్డి |
బీజేపీ | |
శ్రీమతి.డాక్టర్.మాధవి లత |
బీజేపీ |
అభ్యర్థి పేరు | Party | |
---|---|---|
బోయినపల్లి వినోద్ కుమార్ |
బీఆర్ఎస్ | |
బండి సంజయ్ కుమార్ |
బీజేపీ | |
నామా నాగేశ్వర్ రావు |
బీఆర్ఎస్ | |
తాండ్ర వినోద్ రావు |
బీజేపీ | |
మాలోత్ కవిత |
బీఆర్ఎస్ | |
ప్రొ.అజ్మీరా సీతారాం నాయక్ |
బీజేపీ | |
మన్నె శ్రీనివాస్ రెడ్డి |
బీఆర్ఎస్ | |
చల్లా వంశీచంద్ రెడ్డి |
కాంగ్రెస్ | |
శ్రీమతి.డీకే అరుణ |
బీజేపీ | |
ఈటల రాజేందర్ |
బీజేపీ | |
రాగిడి లక్ష్మా రెడ్డి |
బీఆర్ఎస్ | |
శ్రీమతి. సునీత మహేందర్ రెడ్డి |
కాంగ్రెస్ | |
మాధవనేని రఘునందన్ రావు |
బీజేపీ | |
పి. వెంకట్రాం రెడ్డి |
బీఆర్ఎస్ | |
నీలం మధు |
కాంగ్రెస్ | |
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ |
బీఆర్ఎస్ | |
డాా.మల్లు రవి |
కాంగ్రెస్ | |
పి.భరత్ |
బీజేపీ | |
సైదా రెడ్డి |
బీజేపీ | |
కంచర్ల కృష్ణ రెడ్డి |
బీఆర్ఎస్ | |
రుఘువీర్ కుందూరు |
కాంగ్రెస్ | |
బాజిరెడ్డి గోవర్ధన్ |
బీఆర్ఎస్ | |
Tatiparthi Jeevan Reddy |
కాంగ్రెస్ | |
అరవింద్ ధర్మపురి |
బీజేపీ | |
గడ్డం వంశీ కృష్ణ |
కాంగ్రెస్ | |
కొప్పుల ఈశ్వర్ |
బీఆర్ఎస్ | |
గోోమాస శ్రీనివాస్ |
బీజేపీ | |
జి.కిషన్ రెడ్డి |
బీజేపీ | |
టి.పద్మారావు గౌడ్ |
బీఆర్ఎస్ | |
దానం నాగేందర్ |
కాంగ్రెస్ | |
డా.కడియం కావ్య |
బీఆర్ఎస్ | |
ఆరూరి రమేష్ |
బీజేపీ | |
సురేష్ కుమార్ షెట్కర్ |
కాంగ్రెస్ | |
బి.బి. పాటిల్ |
బీజేపీ | |
గాలి అనిల్ కుమార్ |
బీఆర్ఎస్ |