వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల కొండ
ప్రముఖులసందేశాలు
అన్నన్నా!ఎన్ని వింతలు చూపాడు పున్నాకృష్ణమూర్తి. మూలాన్ని ముట్టి చూపాడు.సర్వాంగాలను తట్టి చూపాడు. సమున్నత శిఖరాలరహస్సులను పట్టి చూపాడు. తనపద చిత్రాల్లో వెంకన్న పాదచిత్రాలను ముద్రించి ఇచ్చిన శ్రీ కృష్ణమూర్తికి హార్దికాభినందన.
జ్ఞానపీఠ అవార్డుగ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి.
- పుస్తకంలోని విశేషాలు-అపురూప చిత్రాలు
Story first published: Thursday, February 19, 2004, 23:53 [IST]