By: Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 03:48

డేరా బాబా 'సెక్స్' ఆకృత్యాల నుంచి ఎస్కేప్

Subscribe to Oneindia Telugu


మహిళలపై ఆక్రుత్యాలకు తన ఆశ్రమాన్ని అడ్డాగా మార్చుకున్న గుర్మీత్ బాబా.. విచ్చలవిడి శృంగారంతో ఎంతోమందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెక్స్ అతనికో వ్యసనం. ఆశ్రమంలో అందమైన అమ్మాయిలను వెతికి మరీ ప్రతీరోజు తన 'గుఫా'కు రప్పించుకునేవాడు. విష కన్యలు అనే టీమ్ ను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఆశ్రమంలోని అందమైన అమ్మాయిలను వెతికి పట్టుకొచ్చి గుఫాలోకి పంపించడం వీరి పని. నయానో.. భయానో.. అమ్మాయిలను వీరు బాబా గదిలోకి పంపించేవారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా