By: Oneindia Telugu Video Team
Published : September 07, 2017, 02:26

పార్టీ నేతలపై 'గెటౌట్' అంటూ బాలయ్య ఇలా..

Subscribe to Oneindia Telugu

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం , గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. కలిసి ఉంటే ఉండడం లేదంటే వెళ్ళిపోవాలని బాలయ్య పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో నేతల తీరుతో బాలయ్యకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. దీంతో బాలయ్య పార్టీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా