• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 28, 2019, 06:41
    Duration : 01:25

    ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం

    అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే పదివేల రుపాయల జరిమాన డ్రైవింగ్ లైసన్సు రద్దు చేయనున్నారు...అంబులెన్స్ తోపాటు అత్యవసర వాహానాకలకు అడ్డువచ్చిన వాహానదారులకు ఇదే శిక్ష అమలు చేసే విధంగా చట్టాలను తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ..మరోవైపు చిన్నపిల్లలకు వెహికిల్స్ ఇచ్చినా..లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతోపాటు ,రాష్ డ్రైవింగ్,డ్రంకెన్ డ్రైవింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది కేంద్రం
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా