By: Oneindia Telugu Video Team
Published : June 08, 2017, 01:29

వద్దంటే వద్దు కుంబ్లే ను వద్దన్న ఆ పది మంది క్రికెటర్స్

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తోంది. మ‌రోవైపు కొత్త‌ కోచ్ ఎంపిక ప్రక్రియ‌తో అటు బీసీసీఐ, ఇటు ప్లేయ‌ర్స్ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుంబ్లేకు టీమిండియా ప్లేయర్ల నుంచి ఘోర అవమానం ఎదురైంది. కోచ్‌గా అనిల్ కుంబ్లే మాకు అవసరం లేదని భారత క్రికెట్ జట్టులోని పదిమంది సభ్యులు తేల్చి చెప్పారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా